రైల్వేలో రాత పరీక్ష లేకుండా 3,624 ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway ✨New Vacancies 2023 Apply 3,624 Vacancies here.
భారతీయ రైల్వే 10వతరగతి, ఐటిఐ తో 3,624 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్/ టెక్నికల్ అర్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27.06.2023 నుండి 26.07.2023 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ..
రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వెస్ట్రన్ రైల్వే(WR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 21.06.2023 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను జూలై 26, 2023 రాత్రి 04:59 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 ప్రకారం నిర్వహిస్తున్నారు.ట్రేడ్ అప్రెంటీస్ విభాగాలు:
- ఫిట్టర్,
- వెల్డర్,
- టర్నర్,
- మెకానిస్ట్,
- కార్పెంటర్,
- పెయింటర్ (జనరల్),
- మెకానిక్(DSL),
- మెకానిక్ (మోటార్ వెహికల్),
- ప్రోగ్రామింగ్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్,
- ఎలక్ట్రీషియన్,
- ఎలక్ట్రానిక్ మెకానిక్,
- వైర్ మెన్,
- మెకానిక్ (రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్),
- పైప్ ఫిట్టర్,
- ప్లంబర్,
- డ్రాఫ్ట్ మాన్(Civil),
- స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)..మొదలగునవి..
- పై ఖాళీలు అన్ని (UR, EWS, OBC, SC, ST, PWBD & Ex.Ser.Man) వర్గాల అభ్యర్థులకు సీట్లు అందుబాటులో కలవు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..
- 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ (NCVT/ SCVT) ఐటిఐ అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 26.07.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణా కాలం :
- 1 సంవత్సరం.
దరఖాస్తు విధానం ::
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.06.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.07.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrc-wr.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment