హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇంటర్, డిగ్రీ లు ఇక్కడ దరఖాస్తు చేయది. Mphasis Careers Opening Various Vacancies 2023 Apply here
ఇంటర్, డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతలతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి Mphasis Careers దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు వారికి నచ్చిన లొకేషన్ లో ఉద్యోగాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో పాటుగా రెజ్యూమ్ అప్లోడ్ చేసి దరఖాస్తులను విజయవంతం చేయండి. దరఖాస్తు చేయడంలో సోపనాలు ఇక్కడ పొందుపరచబడినాయి. సులభంగా దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు వాటిని అనుసరించండి.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం హైదరాబాద్ వేదికగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. (టెక్నికల్/ బ్యాచిలర్) డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
పని విభాగాలు:
- డేల్వ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్,
- మాడ్యూల్ లీడ్,
- ప్రాజెక్టు లీడ్,
- సీనియర్ టెస్ట్ ఇంజనీర్,
- సీనియర్ టెస్ట్ ఇంజనీర్-పెర్ఫార్మెన్స్,
- సాఫ్ట్వేర్ ఇంజనీర్,
- అనలిస్ట్ /విశ్లేషకుడు,
- టెక్నికల్ ఆర్కిటెక్ట్,
- సీనియర్ ప్రిన్సిపల్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇంజనీర్,
- మాడ్యూల్ లీడ్ సిస్టమ్స్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
జాబ్ లొకేషన్ :: హైదరాబాద్.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ https://www.mphasis.com/ ను సందర్శించండి.
- తదుపరి మెయిన్ మెనూలోని కెరియర్ లింక్ పై క్లిక్ చేయండి.
- తదుపరి పేజీలో ఉద్యోగాలను తనిఖీ చేయడానికి అనుభవం లొకేషన్ లతో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. లొకేషన్ ఆధారంగా ఉద్యోగాలను తనిఖీ చేయండి.
- హైదరాబాద్ వేదికగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
- ప్రతి నోటిఫికేషన్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను చదవండి, తదుపరి Apply లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.mphasis.com/
అధికారిక కెరియర్ పేజ్ అడ్రస్ :: https://careers.mphasis.com/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment