జిల్లా మహిళా సాధికారత హబ్, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TG DHEW Opening New JOBs Apply
నిరుద్యోగులకు శుభవార్త!
10th, డిగ్రీ, పీజీ అర్హత తో జిల్లా మహిళా సాధికారత హబ్(DHEW) జనగాం జిల్లా, మిషన్ శక్తి - డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 09.10.2026 ఉదయం 10:30 నుండి 14.10.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సొంత జిల్లా పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగంలో చేరడానికి ఇదే సరైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ - 01,
- జెండర్ స్పెషలిస్ట్ - 2
- స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ - 01,
- అకౌంట్స్ అసిస్టెంట్ - 01,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి 10వ తరగతి, ఎకనామిక్స్ బ్యాంకింగ్ అకౌంట్ విభాగంలో డిప్లొమా/సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, న్యూట్రిషన్, మెడిసిన్, హెల్త్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్ లేదా రూరల్ మేనేజ్మెంట్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- తేదీ 01.10.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- SC/ ST/ BC/ EWS లకు - 5 సంవత్సరాలు.
- PHC'S లకు - 10 సంవత్సరాలు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష,
- సర్టిఫికెట్ వెరిఫికేషన్,
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉంటుంది.
- పూర్తి సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ .15,600 నుండి 38,500 వరకు గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో నేరుగా సమర్పించాలి.
- 📌 హాల్ టికెట్లను అప్పుడే ఇస్తారు గమనించండి.
దరఖాస్తు చిరునామా :
- ఇన్ వార్డ్ సెక్షన్ కలెక్టర్ కార్యాలయం, IDOC భవనం, జనగాం జిల్లా.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.10.2026 ఉదయం 10:30 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.10.2026 సాయంత్రం 05:00 వరకు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ ఉన్న అధికారికి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించండి. లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..
అధికారిక వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















Comments
Post a Comment