NHPC Recruitment 2021 || Apply Various Trainee Engineer Posts || Check eligibility criteria and Online Apply here..
NHPC లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
NHPC భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద హైడ్రో పవర్ మినీ రత్న కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ.. ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గేట్ స్క్వేర్, సిఎంసి, సిఎ, సిఎస్ మొదలగు స్క్వేర్ ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి జనవరి 17, 2020 ఆఖరు..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 67.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్రైనీ ఇంజనీర్(సివిల్) - 29,
2. ట్రైనీ ఇంజనీర్(మెకానికల్) - 20,
3. ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 04,
4. ట్రైనీ ఇంజనీర్(ఫైనాన్స్) - 12,
5. ట్రైనీ ఆఫీసర్(కంపెనీ సెక్రటరీ) - 02..
NHPC లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీరింగ్ ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు సిఏ, ఐసిడబ్ల్యుఎ, సీఎంఏ ను కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: వివిధ రకాల పోస్టులకు వివిధ జీతాలను నిర్వహించారు. రూ.50,000/- నుండి 1,60,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, గెట్ వేర్, సిఏ, ఎంసీఏ, సిఎస్ మొదలగు కోర్సులలో సాధించిన స్క్వేర్ ఆధారంగా, అర్హత ధ్రువపత్రాలను పరిశీలన చేసే అనంతరం తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.295/-.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.12.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.01.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: http://www.nhpcindia.com/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: 👈
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment