Walk In Interview for Teaching Associate 2023 | టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 13న ఇంటర్వ్యూలు | Check Details here..
టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 13న ఇంటర్వ్యూలు |
మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో బోధన సిబ్బంది ఉద్యొగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా లోని వ్యవసాయ కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 13-02-2023 న ఉదయం 11:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్టు అధికారికంగా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల కాఫీలతో ఇంటర్వ్యూ లకు హాజరై ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.49,000/- నుండి రూ.54,000/- వరకు జీతంగా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నది. పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, లేదా దిగువ ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :05
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
1. ప్లాంట్ పాథాలజీ - 02,
2. బయో కెమిస్ట్రీ - 01,
3. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ - 01,
4. అగ్రికల్చరల్ ఎకనామిక్స్ - 01..
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంఎస్సి, పిహెచ్ డి,(ప్లాంట్ పాథాలజీ, బయో కెమిస్ట్రీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్) వివిధ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం :
✓ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను చేపడతారు.
✓ ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.49,000/- నుండి రూ.54,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటరు వేదిక, తేదీ, సమయం :
అగ్రికల్చరల్ కాలేజ్, నైరా, శ్రీకాకుళం(జిల్లా),
13-02-2023 న ఉదయం11:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ : https://angrau.ac.in/ & Recruitment_Notification
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment