టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | GMR Chinmaya Vidyalaya Teaching Non-teaching Staff Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు శుభవార్త!
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ క్యాంపస్‌లోని జిఎంఆర్ చిన్మయ విద్యాలయ హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు పని దినాలలో నేరుగా/ స్పీడ్ పోస్ట్/ ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు సమర్పించవచ్చు.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
టీచింగ్ విభాగంలో..
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్,
- అన్ని సబ్జెక్టులకు-ట్రైన్డ్ ప్రైమరీ టీచర్,
- పి ప్రైమరీ టీచర్,
- కంప్యూటర్ ఎడ్యుకేషన్ టీచర్,
నాన్ టీచింగ్ విభాగంలో..
- లేడీ పిఈటి,
- ఆఫీస్ అసిస్టెంట్.. మొదలగునవి.
దరఖాస్తు చేశారా?. ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు.
విద్యార్హత:
- సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అర్హతలతో బిఈడి, బిపిఈడి, డిఈడి, అర్హతలతో అనుభవం కలిగి ఉండాలి.
వయసు ::
- 40 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు చేశారా?. RTC నుండి కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 10th, Inter లు మిస్ అవ్వకండి..
దరఖాస్తు విధానం:
- నేరుగా/ స్పీడ్ పోస్ట్/ ఈమెయిల్ ద్వారా చేసుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: http://gmrchinmayavidyalayahyd.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఈమెయిల్ అడ్రస్ ::
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
GMR CHINMAYA VIDYALAYA
Airport Campous, Mamidipally Road, Shamshabad - 500108.
సందేహాల నివృత్తి కోసం ఈ నెంబర్ 9494778621, 9494778629, 9000115564. లను సంప్రదించండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment