RTC నుండి కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 10th, Inter లు మిస్ అవ్వకండి.. Conductor, Driver Permanent Positions Recruitment 2023 | Online Application Live Video here..
RTC నుండి కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. పూర్తి దరఖాస్తు విధానం మీకోసం..
10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో ఎలాంటి అనుభవం లేకుండా శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రోడ్డు రవాణా సంస్థ (RTC) భారీ భారీ శుభవార్త చెప్పింది.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- ఈ ఉద్యోగాలకు భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తున్నారు.
- జనవరి 1, 2023 నాటికి 18 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆన్లైన్ దరఖాస్తులు 16.03.2023 నుండి ప్రారంభమైనాయి.
- 10.04.2023 రాత్రి 11:59 తో ముగుస్తున్నాయి.
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తులు విజయవంతంగా సమర్పించండి.
- పూర్తి దరఖాస్తు విధానం వీడియో దిగువన అందుబాటులో ఉన్నది సందేహాల నివృత్తి కోసం వీడియో చూడండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 177.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- కండక్టర్ విభాగంలో - 131,
- డ్రైవర్ విభాగంలో - 46.
దరఖాస్తు చేశారా?. గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా లకు గుడ్ న్యూస్ ✨ రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించిఅనుసరించి, గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో.. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.01.2023 నాటికి 25 సంవత్సరాల నుండి 37 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
- పోస్టులను బట్టే సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- పరీక్ష సమయం రెండు(2) గంటలు.
దరఖాస్తు చేశారా?. ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.800/-,
- రిజర్వేషన్ వర్గాలవారికి రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.04.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://chdctu.gov.in/
అధికారిక డ్రైవర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక కండక్టర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం ఈ వీడియో చూడండి.
దరఖాస్తులు సమర్పించడంలో యూజర్ గైడ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment