✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 AP Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 G Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా లకు గుడ్ న్యూస్ ✨ రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు | Graduate Apprentice Admission 2023 | No Exam / No Fee | Apply Online here..

    గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా అభ్యర్థులకు గుడ్ న్యూస్ ✨రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు.. పూర్తి వివరాలిక్కడ.


    భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL), అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం, ఒక సంవత్సర కాల అప్రెంటిస్ శిక్షణల కోసం 21 గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

    ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    10th Pass Govt JOBs

    Click Here

    Daily 10 G.K MCQ for All Competitive Exam

    Click Here

    Employment News 

    Download Here

    Daily All Main & e-News Paper

    Read Here

    నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

    1. భారతీయ అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
    2. వయస్సు 31.03.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. 
    3. గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఈ శిక్షణ లకు అనర్హులు.
    4. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.8,000/-  నుండి రూ.9,000/- వరకు స్కాలర్ షిప్ రూపంలో జీతంగా చెల్లిస్తారు.
    5. సేల్స్ మార్కెటింగ్ అప్రెంటిస్ అభ్యర్థులకు ట్రావెలింగ్ అలవెన్స్ కింద రూ.1800/- ప్రతి నెల చెల్లిస్తారు
    6. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగానే ఎంపిక లు ఉంటాయి.
    7. దరఖాస్తు ఫీజు లేదు.
    8. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి.

    దరఖాస్తు చేశారా?. గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ ✨రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు.

    ఖాళీల వివరాలువివరాలు:


    • మొత్తం ఖాళీల సంఖ్య :: 21.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)/ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 31.03.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు వయోపరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదవండి.
    3. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరాఖండ్ టెలికాం సర్కిల్, డెహ్రాడూన్ లలో అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది.


    శిక్షణ కాలం: 1 సంవత్సరం

    దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.

    ఎంపిక విధానం:

    1. ఈ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. గ్రాడ్యుయేట్ (టెక్నికల్ నాన్-టెక్నికల్)/ డిప్లమా లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక చేస్తారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతి నెల రూ.8,000/- నుండి రూ.9,000/- స్కాలర్ షిప్ రూపంలో జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    దరఖాస్తు చేశారా?. 100+ కంపేనిలతో 10,000+ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 2న  హైదరాబాద్ వేదికగా ఇంటర్వ్యూలు ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://www.bsnl.co.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.04.2023.

    సందేహాలు-సమాధానాలు:

    Q: ఈ BSNL అప్రెంటిస్ శిక్షణ లకు ఎవరు అర్హులు?

    Ans: టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగంలో గ్రాడ్యుయేషన్/ డిప్లమా అర్హతలు కలిగిన భారతీయ మహిళా పురుష అభ్యర్థులు అర్హులు.


    Q: Online లో దరఖాస్తులు సమర్పించడం ఎలా?

    Ans: పై అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అధికారిక "నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్" (NATS) పోర్టల్ ను సందర్శించి, దరఖాస్తును సమర్పించాలి.

    దరఖాస్తు చేశారా?. ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు.

    Q: రాతపరీక్ష లేకుండా ఎంపికలు ఎలా చేస్తారు?

    Ans: అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) ద్వారా వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ / డిప్లమా విద్యార్హత లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షాట్ లిఫ్ట్ చేసి, రిజిస్ట్రేషన్ లో భాగంగా నమోదు చేసిన వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడి కు తగు సమాచారాన్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అందిస్తారు.. తద్వారా తుది ఎంపిక చేస్తారు.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 18-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, 7th & 10th పాస్ దరఖాస్తు చేసుకోండి..

    కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.25,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల..

    ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రూ.28,000/- జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల, ఇలా దరఖాస్తు చేయండి..

    రాత పరీక్ష లేకుండా! రూ.25,000/- నుండి రూ.1,00,000/- వేతనం తో ఉద్యోగాలు విడుదల. ఇంటర్వ్యూ తో ఉద్యోగం కొట్టండి.

    150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ GMC Telangana Opening Medical Staff Positions Apply here

    389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్, వివరాలు, అప్లికేషన్ లింక్..

    క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేయండి..

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.