Govt Jobs 2022 | BSF 10, ఇంటర్, డిగ్రీ తో 281పోస్టుల భర్తీకి ప్రకటన.. విభాగాలవారిగా ఖాళీల వివరాలివే..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాటర్ పింగ్ విభాగం క్రింద గ్రూప్ 'బి' & 'సి' కంబాటైజ్డ్ పోస్టుల భర్తీకి 10వ తరగతి, ఇంటర్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ, అర్హతలు కలిగిన భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావలసి ఉన్నది. అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్ సైట్ నందు ప్రచురింప బడిన తరువాత.. అభ్యర్థులు 30 రోజుల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, పరీక్ష సిలబస్ మొదలగు అంశాలు మీ కోసం...
Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే...
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 281,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ SI (మాస్టర్) (గ్రూప్ - 'బీ') - 08,
◆ SI (ఇంజన్ డ్రైవర్) (గ్రూప్ - 'బి') - 06,
◆ SI (వర్క్ షాప్) (గ్రూప్ - 'బి') - 02,
◆ HC (మాస్టర్) (గ్రూప్ - 'సి') - 52,
◆ SI (ఇంజన్ డ్రైవర్) (గ్రూప్ - 'సి') - 64,
Police Jobs 2022 | 10+2 తో 835 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
★ HC (వర్క్ షాప్) (ట్రేడ్ - 'సి')
◆ మెకానిక్ (డీజిల్/ పెట్రోల్ ఇంజన్) - 10,
◆ ఎలక్ట్రీషియన్ - 02,
◆ ఏసి టెక్నీషియన్ - 01,
◆ ఎలక్ట్రానిక్ - 01,
◆ మెకానిక్ - 01,
◆ కార్పెంటర్ - 02,
◆ ప్లంబర్ - 02.. మొదలగునవి..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:-ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇంటి నుండి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ.. మొదలగు విద్యార్హతలు ఉండాలి.
వయో-పరిమితి:
22 - 28 సంవత్సరాలకు మించకుండదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆధారంగా ఉంటాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
250 - PGT, TGT, Librarian, Primary Teacher ఉద్యోగాల భర్తీకి ప్రకటన వివరాలివే..
దరఖాస్తు ఫీజు:
గ్రూప్ - 'బి' పోస్టులకు ₹.200/-
గ్రూప్ - 'సి' పోస్టులకు ₹.100/-
ఎస్సి/ ఎస్టి/ మహిళలకు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫెజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: పూర్తి నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ నుండి 30 రోజుల వరకు.. అనగా 28.06.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
TTWREIS COE/ General College Entrance Test :: 2022 Mark List Results Out Now | Download here
సూచన :: ఈ నీటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment