కరెన్సీ ముద్రణ కేంద్రం హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 10th ITI పాస్, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కడ దరఖాస్తు చేసుకోండి.. జీతం 50,000 ప్రతినెల.
ITI, డిప్లొమా, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు..
భారత ప్రభుత్వ ఆధీనంలోని, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(IGMNOIDA). వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Advt. No. IGMN-01/2026 తేదీ:28.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ & ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. భారత ప్రభుత్వ మింట్(IGM) ముంబై కోల్కత్తా హైదరాబాద్ నోయిడా శాఖలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పైన పేర్కొన్నటువంటి మింట్ శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 94.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- సూపర్వైజర్ అస్సే - 02,
- టి వో మెషినిస్ట్ - 01,
- టివో మెకానికల్ - 02,
- టివో మెటలర్జీ - 02,
- ఎంగ్రేవర్ శిల్పం/ లోహపు వర్క్ - 01,
- జూనియర్ హిందీ టైపిస్ట్ - 01,
- లాబొరేటరీ అసిస్టెంట్ - 01,
- జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) - 47,
- జూనియర్ టెక్నీషియన్ అటెండెంట్ ఆపరేటర్-కెమికల్ ప్లాంట్ - 03,
- జూనియర్ టెక్నీషియన్ - 07,
- జూనియర్ టెక్నీషియన్ (కార్పెంటర్) - 01,
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్) - 02,
- జూనియర్ టెక్నీషియన్ గోల్డ్ స్మిత్ - 01,
- జూనియర్ టెక్నీషియన్ (మెల్టర్) - 01.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మొదటి శ్రేణి ఫుల్ టైం ITI, డిప్లొమా, బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 28.03.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
ఈ క్రింది విభాగాలలో నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు,
- లాజికల్ రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- క్వాంటిటీ ఆపరేటివ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు..
- ఇలా మొత్తం 150 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 120 నిమిషాలు.
- పరీక్ష పేపర్ హిందీ/ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు వారి రాష్ట్ర జిల్లా కేంద్రాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను పరిక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ .600/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.200/-.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.03.2026 @ 10:00 AM,
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 27.04.2026 @ 05:00 PM.
అధికారిక వెబ్సైట్ :: https://igmnoida.spmcil.com/ & https://igmnoida.spmcil.com/en/discover-spmcil/#career/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment