✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Income Tax Department 71 Vacancies Recruitment 2023 | 10th, డిగ్రీ తో శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | Application Direct link here..

    10th, డిగ్రీ తో శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | Application Direct link here..


    నిరుద్యోగులకు శుభవార్త!


    10th, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తులను 24.03.2023 వరకు సమర్పించవచ్చు.


    భారత ప్రభుత్వానికి చెందిన బెంగుళూరు ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఖాళీగా ఉన్న ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.


    ఖాళీల వివరాలువివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 71,


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 10,

    2. టాక్స్ అసిస్టెంట్ - 32,

    3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 29.


    క్రీడా విభాగాలు:

    అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, జమున స్టిక్, హాకీ, కబడి, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగాసన్, పార స్పోర్ట్స్ మొదలగునవి.


    వయోపరిమితి: 

    ✓ 01.01.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 39 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ✓ అధిక వాయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.

    ✓ పూర్తి వివరణత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ క్రీడా ట్రయల్ టెస్ట్ & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.


    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..

    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    గౌరవ వేతనం:

    ✓ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ లకు - పే లెవెల్-1, ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900.

    ✓ టాక్స్ అసిస్టెంట్ లకు - పే లెవెల్-4, ప్రకారం రూ.25,500 నుండి రూ.81,100.

    ✓ ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ లకు - పే లెవెల్-7, ప్రకారం రూ.44,900 నుండి రూ.1,42,400.. వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.

    ✓ ఎంపికైన అభ్యర్థులు కర్ణాటక మరియు గోవా రీజియన్ లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.100.

    ✓ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ మాజీ సైనికులకు మరియూ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

    ✓ దరఖాస్తు ఫీజు పోస్టల్ ఆర్డర్ & డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.


    దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 06.02.2023 నుండి,


     దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 24.03.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.incometaxbengaluru.org/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::

    Commissioner of Income Tax (Admin and TPS), O/o Principle Chief Commissioner of Income-Tax, Karnataka and Goa Region, Central Revenue Building, No.1, Queen's Road, Bangalore, Karnataka-560001.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..

    TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈ జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨4వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.