ఆర్థిక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | డిగ్రీ, పీజీ లు మిస్ అవ్వకండి | Income Tax Department Recruitment 2023 Apply here.
భారత ప్రభుత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవిన్యూ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పూణే/ కేరళ/ వెస్ట్ బెంగాల్ & సిక్కిం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశాయి. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్/ ఆఫ్ లైన్/ మెయిల్ ద్వారా దరఖాస్తులు చేయవచ్చు.. నోటిఫికేషన్ ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ కోసం అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 07.
పోస్ట్ పేరు :: యంగ్ ప్రొఫెషనల్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ లనూ నిర్వహించి తుది ఎంపికలు చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.40,000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- ఆఫ్లైన్/ ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీలు వరుసగా : 30.08.2023/ 10.09.2023/ 15.09.2023.
అధికారిక నోటిఫికేషన్ 1: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 3: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://incometaxindia.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment