శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | JNU Permanent 388 Non-Teaching positions 2023 | Apply Online here..
![]() |
JNU Permanent 388 Non-Teaching positions 2023 | Apply Online here.. |
10th, ITI, Degree తో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
- 388 శాశ్వత ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.
- 10th, ITI, Degree(Bachelor/ Technical) అర్హతలు కలిగి ఉన్న భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు Online దరఖాస్తులు చేయడం మిస్సవ్వకండి.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, దరఖాస్తు లింక్ మీకోసం..
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ భారీ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 10.03.2023, రత్రి 11:59 వరకు లేదా అంత కంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 388.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిప్యూటీ రిజిస్టర్ - 02,
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 03,
- పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 01,
- సెక్షన్ ఆఫీసర్ - 08,
- సీనియర్ అసిస్టెంట్ - 08,
- అసిస్టెంట్ - 03,
- జూనియర్ అసిస్టెంట్ - 106,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) - 79,
- ప్రైవేట్ సెక్రటరీ - 01,
- పర్సనల్ అసిస్టెంట్ - 06,
- స్టేనియో గ్రాఫర్ - 22,
- రీసెర్చ్ ఆఫీసర్ - 02,
- ఎడిటర్ పబ్లికేషన్ - 02,
- Curator - 01
- అసిస్టెంట్ లైబ్రేరియన్ - 01,
- ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 01,
- సిమి ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 08,
- కుక్ - 18,
- Mess Helper - 49,
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 01,
- జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01,
- లిఫ్ట్ అపరేటర్ - 03,
- సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ - 01,
- సిస్టమ్ అనలిస్ట్ - 01,
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 02,
- కంప్యూటర్ ఆపరేటర్ - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ - 01,
- జూనియర్ టెక్నీషయన్ (CLAR) - 01,
- జూనియర్ ఆపరేటర్ - 02,
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 02,
- టెక్నిషియన్ A (USIC) - 01,
- అసిస్టెంట్ మేనేజర్ (Guest House) - 01,
- Cartographic Assignment - 01,
- లాబరేటరి అసిస్టెంట్ - 03,
- లాబరేటరి అటెండెంట్ - 02,
- స్టాఫ్ నర్స్ - 02,
- స్పోర్ట్స్ అసిస్టెంట్ - 01,
- జూనియర్ ట్రాన్స్లేటర్ అఫిసర్ - 01.. మొదలగునవి.
- వర్క్ అసిస్టెంట్ లో
- వైర్మేన్ - 08,
- వైర్మేన్ (టెలిఫోన్) - 02,
- కార్పెంటర్ - 05,
- Mason - 01.. ఇలా మొత్తం: 16.
- ఇంజనీర్ అటెండెంట్ లో
- కలాసి (సివిల్) - 09,
- కాలాసి (ఎలక్ట్రికల్) - 13.. ఇలా మొత్తం: 22.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 10వ తరగతి,
- 12వ తరగతి,
- ITI ట్రేడ్ సర్టిఫికెట్,
- Diploma,
- B.P.Ed,
- బ్యాచిలర్ డిగ్రీ,
- మాస్టర్ డిగ్రీ,
- BE/ BTech,
- పీహెచ్డీ,
- NET/SLET/SET అర్హతలు,
- నిమిషానికి 35 పదాలు ఇంగ్లీషులో/ నిమిషానికి 30 పదాలు హిందీలో.. టైప్ చేయగల సామర్థ్యం.
- సంబంధిత విభాగంలో అనుభవం,
- కంప్యూటర్ నైపుణ్యం పరిజ్ఞానం.
వయోపరిమితి:
- 31.03.2023 నాటికి, పోస్టులను అనుసరించే దరఖాస్తు తేదీనాటికి 40 నుండి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిగా నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- పేపర్ -1, పేపర్ -2, రూపంలో మల్టిపుల్ చాయిస్MCQ విధానంలో నిర్వహిస్తారు.
- రాత పరీక్ష సిలబస్ కు సంబంధించిన పిడిఎఫ్ దిగువన ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- గ్రూప్-ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి..
- UR/ EWS/ OBC లకు రూ.1,500/-,
- SC ST Women లకు రూ.1,000/-,
- PWD లకు మినహాయించారు.
- గ్రూప్-బీ, సీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి..
- UR/ EWS/ OBC లకు రూ.1,000/-,
- SC ST Women లకు రూ.600/-,
- PWD లకు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.03.2023 రాత్రి 11:59 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.jnu.ac.in/main/ & https://www.jnu.ac.in/career
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
రాత పరీక్ష సిలబస్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment