Saink School Teaching Non-Teaching Staff Recruitment 2022 | టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిఈడి, పీజి, వారు దరఖాస్తు చేయవచ్చు.. పూర్తి వివరా లివే..
సైనిక్ స్కూల్ కలికిరి టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీలను రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. పోస్టుల వివరాలు, ఖాళీల సంఖ్య, విద్యార్హత, వయసు, జీతాల, వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని కలికిరి సైనిక్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాల వారీగా ఖాళీలు:
◆ PGT Mathematics - 1,
◆ School Medical Officer - 1,
◆ PGT English - 1,
◆ PTI-cum-Matron - 1,
◆ Art cum Craft Teacher -1,
◆ Counselor - 1,
◆ Band Master - 1,
◆ Hourse Riding Instructor - 1,
◆ Hostel Warden - 3... ఇలా మొత్తం 11 పోస్టుల భర్తీకి ప్రకటించారు.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ బిఈడి, అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు..
వయసు: ఏప్రిల్ 22, 2022 నాటికి 22 నుండి 55 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.04.2022.
అధికారిక వెబ్సైట్: https://sskal.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment