Central Govt JOBS 2026: 349 శాశ్వత ఉద్యోగాల భర్తీ | తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి. UPSC CAPF AC Exam 2026 | Apply Online here..
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువతకు UPSC శుభవార్త !
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 12.03.2026 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 349.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.08.2026 నాటికి 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, శారీరక సామర్ధ్య పరీక్షలు ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 12.032026, రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment