ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జనరల్ డిగ్రీ అర్హత.. దరఖాస్తు చేసుకోండి.. VSSC Graduate Apprentices Recruitment 2024..
జనరల్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
- యాక్ట్ అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. భర్తీకి నోటిఫికేషన్.
- జనరల్ స్ట్రీమ్ (నాన్-ఇంజనీరింగ్) గ్రాడ్యుయేట్ విభాగంలో 35 ఖాళీలు ఉన్నాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు 01.02.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరుకండి.
సౌత్ రీజియన్ బోర్డు (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక & పుదుచ్చేరి) రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
తిరువనంతపురం లోని, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, జనరల్ స్ట్రీమ్ (నాన్-ఇంజనీరింగ్) గ్రాడ్యుయేట్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం ఫిబ్రవరి 1, 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 35.
విద్యార్హత:
- అభ్యర్థులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత ను ఏప్రిల్ 2020, నాటికి కలిగి ఉండాలి.
- 📌 చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
వయోపరిమితి:
- ఏప్రిల్ 2020 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 43 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
శిక్షణ కాలం :: ఒక (1) సంవత్సరం.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.9,000/- ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో సంవత్సరం పాటు గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- 📌 సూచన :: అనగా అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in/ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- ఆ దరఖాస్తును ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.vssc.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :: Kailasanadha Vidyanikethan CBSE School, Mount Kailas, D.D Padi, Mullakkara, Manuthy P.O. Thrissur, Kerala - 680651.
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 9:30 నుండి సాయంత్రం 05:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :: 01.02.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment