UPSC ORA Vacancies 2021 || Graduates can Apply online || Check eligibility criteria here..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన ను తాజాగా విడుదల చేసింది. సంబంధిత విభాగంలో విద్యార్హత తోపాటు అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ:జనవరి 1, 2022.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 187.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ కమిషనర్ - 2,
2. అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఆర్నమెంట్-అమ్మినేషన్) - 29,
3. అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎలక్ట్రానిక్స్) - 74,
4. అసిస్టెంట్ ఇంజనీర్ క్వాలిటీ అస్యూరెన్స్ (జెనటిక్స్) - 54
5. జూనియర్ టైం స్కేల్ - 17,
6. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జియోగ్రాఫికల్ సర్వే) - 9,
7. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేదం, రచన శరీర్) - 1,
8. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద, మౌలిక సిద్ధాంత ఎవుమ్ సంహిత) - 1.. మొదలగునవి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో... సంబంధిత విభాగంలో అనుభవం అవసరం..
వయసు: వివిధ పోస్టులను అనుసరించి 30 నుండి 45 సంవత్సరాలకు మించకుండదు.
రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులకు అర్హులు.
దరఖాస్తు ఫీజు: రూ.25/-.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.01.2021.
అధికారిక వెబ్సైట్: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.upsc.gov.in/apply-online
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment