✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    IPR Recruitment 2022 || Apply Medical Office | Library Trainee | Project Scientific Officer | Check eligibility and Apply here..

    IPR "ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్" వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన.


    ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ IPR  1. ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్, 2. లైబ్రరీ ట్రైనింగ్, 3. ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 86,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:


    1. ప్రాజెక్టు మెడికల్ ఆఫీసర్ - 02,

    2. లైబ్రరీ ట్రైని - 04,

    3. ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ - 81..

    తప్పక చదవండి :: టాటా మెమోరియల్ హాస్పిటల్ 175 నర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన.

    ప్రాజెక్టు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు: 

    విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 60 శాతం మార్కులతో ఎం బి బి ఎస్ ఉత్తీర్ణత తో.. సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.


    వయసు: దరఖాస్తు తేదీ నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.(ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు).


    జీతం: రూ.56,000/- + HRA ప్రతి నెల జీతం గా ఉంటుంది.


    ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.. పర్సనల్ ఇంటర్వ్యూ లో అభ్యర్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు.


    దరఖాస్తు విధానం: 

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.01.2022.


    తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(CGL-2021) నోటిఫికేషన్ విడుదల..

    లైబ్రరీ ట్రైన్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ను లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో పుట్టిన తో ఇంగ్లీషులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా బేసిక్ పని నైపుణ్యం కలిగి ఉండాలి.


    వయసు: దరఖాస్తు తేదీ నాటికి 26 సంవత్సరాలకు మించి కూడదు. (ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు).


    జీతం: రూ.20,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హత వివరాలు వయస్సు మొదలగు విషయాలను పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి, పర్సనల్ ఇంటర్వ్యూ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక లు చెప్తారు.


    దరఖాస్తు విధానం: 

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.01.2022.


    తప్పక చదవండి ::  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

    ప్రాజెక్ట్ బుక్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, డిప్లమా, ఎలక్ట్రానిక్/ ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్స్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఫిజిక్స్లో ఫిజిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ.. ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


    వయసు: దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించి కూడదు.(ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు).


    జీతం: రూ. 20,000/- + HRA ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ విధానం కోసం అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి.. తదుపరి కాస్త ప్రమాణాలు, వయసు మొదలైన వివరాలను పరిగణించి రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం: 

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.01.2021.


    దరఖాస్తు ఫీజు: పై మూడు రకాల పోస్టులకు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ. 200/-.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు.


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక వెబ్సైట్: https://www.ipr.res.in/


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..