✨Flash Updates✨  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల, రూ.25 నుండి 81వేలు జీతం..Apply here చి.తే:29.06.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మరియు టీం లీడర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOBs: 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ ..Apply here చి.తే:01.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 538 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం..Apply here చి.తే:07.07.2026
  •  
  • NEW! 🎉 భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ JOBs..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 1500 JOBs ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CISF Sub Inspector Recruitment 2021 || Graduate may Apply Online || Application Direct Link Available here..

    డైరెక్టర్ జనరల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తుల చివరి తేది ఫిబ్రవరి 5, 2022.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 647

    రిజర్వేషన్ పరంగా ఖాళీల వివరాలు:

    UR - 502, SC - 97, ST - 48..


    అర్హత: ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ విధినిర్వహణలో భాగస్వాములైన అభ్యర్థులు, సిఐఎస్ఎఫ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్(LDCE). హెడ్ కానిస్టేబుల్/జీడి, కానిస్టేబుల్/జీడి, కానిస్టేబుల్/ ట్రేడ్స్మెన్ మొదలగు విభాగాల్లో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు లను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలను వివిధ జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు.


    వయసు: ఆగస్టు 1, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అప్డేట్ వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నారు.


    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు...


    ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    💧ఈ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.

    💧పరీక్ష సమయం మూడున్నర గంటలు.

    💧విషయాల వారీగా ప్రశ్నల సరళి ఈ క్రింది విధంగా ఉన్నది.

    💧జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 మార్కులు.

    💧జనరల్ అవేర్నెస్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 50 మార్కులు.

    💧న్యూమరికల్ ఎబిలిటీ నుండి 50 మార్కులు

    💧కాంప్రహెన్సివ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి 50 మార్కులకు. పరీక్ష నిర్వహిస్తారు.


    అధికారిక వెబ్సైట్: https://www.cisf.gov.in/cisfeng/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    దరఖాస్తులకు చివరి తేదీ: 05.02.2022.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 29-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 01-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 07-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog