పంచాయతీరాజ్ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష/ ఫీజు లేదు | ఈనెల 14న ఇంటర్వ్యూలు | NIRDPR Walk In Interview Recruitment 2023 | Check Full Details here..
![]() |
NIRDPR Walk In Interview Recruitment 2023 | Check Full Details here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.20,000 నుండి రూ.60,000 జీతంతో, ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈనెల 14.03.2023 ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి..
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్,
- కంప్యూటర్ పరిజ్ఞానం,
- MS Office, File Processing, Documentation, Tally అవసరం.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో కామర్స్/ICWAI/CA/ MBA/(Finance) విద్యార్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 14.03.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ధ్రువపత్రాల పరిశీలన, రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
Place of Posting :: NRLM Resource Cell, NIRD &PR Hyderabad.
ఇంటర్వ్యూ వేదిక, సమయం:
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
- ఉదయం 10:30 గంటల నుండి...
ఇంటర్వ్యూ తేదీ :: 14.03.2023.
నిర్వహిస్తున్న సంస్థ :
- NIRDPR (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్.)
ఖాళీల వివరాలు :: 02.
పోస్టులు ::
- ప్రాజెక్ట్ అసిస్టెంట్,
- అకౌంట్స్ ఆఫీసర్.
గౌరవ వేతనం:
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా ఎంపికైన వారికి రూ.20,000/- ప్రతి నెల,
- అకౌంట్స్ ఆఫీసర్ గా ఎంపికైన వారికి రూ.60,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment