మహిళలకు శుభవార్త! జిల్లాలో కొత్తగా మంజూరైన వన్ స్టాప్ సెంటర్ నందు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. ఆసక్తి కలిగిన వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త!
🎯 పోలవరం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, కొత్తగా మంజూరైన One Stop Center లో వివిధ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 24.02.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 26.02.2026 నుండి 13.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 13.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ (విమెన్) - 01,
- కేస్ వర్కర్ (విమెన్) - 02,
- పారా లీగల్ పర్సనల్/ లాయర్ (విమెన్) - 01,
- పారా మెడికల్ పర్సోని (విమెన్) - 01,
- సైకో సోషల్ కౌన్సిలర్ (విమెన్) - 01,
- కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన ఆఫీస్ అసిస్టెంట్ (విమెన్ - 01
- మల్టీపర్పస్ స్టాప్/ కుక్ (విమెన్) - 03,
- సెక్యూరిటీ/ నైట్ గాడ్ (విమెన్) - 03.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 8వ తరగతి/ పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెరిట్ లిస్ట్ ప్రకటన తదుపరి అభ్యర్థనలు స్వీకరించి తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.13,000/- నుండి రూ.34,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://allurisitharamaraju.ap.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 26.02.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 16.03.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment