✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. GMC Maheshwaram Opening 22 JOBs Apply here..

    తెలంగాణ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్:


    • ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త!


    తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. శాశ్వత పోస్టులు భర్తీ అయ్యేంతవరకు ఈ కాంట్రాక్టు సిబ్బంది కొనసాగుతారు. తాజాగా మహేశ్వరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఖాళీగా ఉన్న 22 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. 

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 22


    పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు :

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    విద్యార్హత: 

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత  విభాగంలో డిగ్రీ, డిప్లొమా, MD/ MS/ DNB & MBBS అర్హత తో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.


    వయోపరిమితి : 

    • 01.07.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాల మించకుండా ఉండాలి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.

    ఎంపిక విధానం :

    1. మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    2. అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభకు మరియు అనుభవానికి వెయిటేజ్ కల్పిస్తూ మొత్తం 100 మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం..

    1. అసోసియేట్ ప్రొఫెసర్ రూ.1,50,000/-
    2. అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1,25,000/- 
    3. సీనియర్ రెసిడెంట్ రూ.1,06,461/- 
    4. ట్యూటర్ రూ.55,000/-

    • ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం & చివరి తేదీ :

    • 07.08.2025 ఉదయం 11 నుండి, 14.08.2025 సాయంత్రం 05:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://gmcmaheshwaram.org/ & https://rangareddy.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    • Office of the Principal Govt Medical College, Maheshwaram, BIET Campus, Mangalpally, Ibrahimpatnam.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..