✨Flash Updates✨  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల, రూ.25 నుండి 81వేలు జీతం..Apply here చి.తే:29.06.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మరియు టీం లీడర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOBs: 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ ..Apply here చి.తే:01.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 538 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం..Apply here చి.తే:07.07.2026
  •  
  • NEW! 🎉 భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ JOBs..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 1500 JOBs ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NTPC Recruitment 2021 | Apply various posts in NTPC | No Exam Required | Check Eligibility, Important Dates and more here..

    NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు శుభవార్త! | NTPC నుండి ఎటువంటి పరీక్ష లేకుండా, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు | నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 06.08.2021.


    నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్  పోస్టుల భర్తీకి భారతీయ పౌరులు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువడింది.

    📢 TS Anganwadi Recruitment 2021| అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడి సహాయకురాలు మొదలగు పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరలకు వీడియొ చూడండి..

    పోస్టుల వివరాలు: 

    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులను ప్రకటించారు.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) - 14,

    2. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ) - 3,

    3. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ) ఇంజనీరింగ్ - 01,

    4. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ) ప్రాజెక్ట్ మానిటరింగ్ - 01,

    5. ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ ఎనలిస్ట్) - 01,

    6. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (సోలార్) - 01,

    7. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కంపెనీ సెక్రటరీ) - 01,

    8. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) - 01,

    9. ఎగ్జిక్యూటివ్ (క్లీన్ టెక్నాలజీస్) - 01..


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


    NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2021 అర్హత ప్రమాణాలు:

    ★ ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) విద్యార్హత - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ మరియు మేనేజ్మెంట్ ఎంబీఏ/ తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.


    ★ ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ) విద్యార్హత - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో బిఈ/  బీటెక్ (మెకానికల్ లేదా పవర్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.


    ★ ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ) ఇంజనీరింగ్ విద్యార్హత - గుర్తింపు యూనివర్సిటీ కనీసం 60 శాతం మార్కులతో నుండి బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.


    ★ ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెన్సీ) ప్రాజెక్ట్ మానిటరింగ్ విద్యార్హత - గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్/ ఎంబీఏ డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రయోజనాలు వర్తిస్తాయి.


    ★ ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ ఎనలిస్ట్) విద్యార్హత - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్ ఇన్ బిజినెస్ అనలిస్ట్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.


    ★ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (సోలార్) విద్యార్హత - కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


    ★ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కంపెనీ సెక్రటరీ) విద్యార్హత - తప్పనిసరిగా ఐసిఎస్ఐ లో సభ్యుడిగా ఉండాలి.


    ★ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) విద్యార్హత - గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ కమ్యూనికేషన్ అడ్వర్టైజింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ /పబ్లిక్ రిలేషన్స్ /మాస్ కమ్యూనికేషన్ /జర్నలిజం వంటి అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.


    ★ ఎగ్జిక్యూటివ్ (క్లిన్ టెక్నాలజీస్) విద్యార్హత - కనీసం 60 శాతం మార్కులతో ఎనర్జీ డొమైన్లో ఎంటేక్ / పిహెచ్ ఉత్తీర్ణత . మరియు ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్/ టెక్నాలజీలో డిగ్రీ కి ప్రాధాన్యత ఇవ్వబడును.


    NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ 2021 కొరకు వయస్సు: 

    ◆ కార్యనిర్వాహక విభాగం వారికి 35 సంవత్సరాలు,

    ◆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగం వారికి 56 సంవత్సరాలు,

    ◆ ఎగ్జిక్యూటివ్ క్లీన్ టెక్నాలజీ పోస్టులకు 56 సంవత్సరాలు.


    ఎంపిక విధానం: 

    వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా తొలి ఎంపికను నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు ఆఫ్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో చలన నెంబర్, బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, మొదలగు వివరాలను ఎంటర్ చేయాలి.


    ■ జనరల్/ ఈ డబ్ల్యూ ఎస్/ ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) వర్గాల అభ్యర్థులకు రూ.300

    ■ ఎస్సీ /ఎస్టీ / పిడబ్ల్యుడి /ఎక్స్-సర్వీస్మెన్ మరియు మహిళ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.07.2021

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.08.2021


    అధికారిక నోటిఫికేషన్: https://www.ntpccareers.net/

    అధికారిక వెబ్సైట్: డౌన్లోడ్ చేయండి/ చదవండి. 

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://open.ntpccareers.net/2021_fte/ 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 29-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 01-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 07-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూన్ 23 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.

    Govt Field Assistant JOBs 2026: పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కోసం ప్రకటన. Apply

    జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ, 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. అప్లై చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం. రాత పరీక్ష లేదు. అప్లై చేయండి.

    భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇలా అప్లై చేయండి.

    టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం, వివరాలు ..

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోండి.. SBI 1500 PO Vacancies Apply here

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.