ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ,ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. అప్లై లింక్ ఇక్కడ.
తెలంగాణలోని మెదక్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు...
- నిరుద్యోగ యువతకు ప్రభుత్వ వైద్య కళాశాల నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయినది.
- ఆఫ్లైన్లో దరఖాస్తులను 20.08.2026 @ 03:00PM సమర్పించవచ్చు.
- తెలంగాణ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
తెలంగాణ ఆరోగ్యశాఖ, మెదక్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన GMC పరిధిలో వివిధ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 29.
విభాగాలు :
- ప్రొఫెసర్
- అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
- ట్యూటర్
- సీనియర్ ప్రెసిడెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- ఈ పోస్టుల కోసం అభ్యర్థులు సంబంధిత విభాగంలో MD/ MS/ DNB/ MBBS/ PG లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 69 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించడం లేదు.
- ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ప్రొఫెసర్ : రూ.1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ : రూ.1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.1,25,000/-
- ట్యూటర్ : రూ.1,06,461/-
- సీనియర్ ప్రెసిడెంట్ : రూ.55,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- అధికారిక నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నేరుగా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
అధికారిక వెబ్సైట్ :https://gmcmedak.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 13.08.2026 @ 11:00AM నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 20.08.2026 @ 03:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment