✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Central Bank 110 Vacancies Recruitment 2022 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 110 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..

    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 110 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి.

    నిరుద్యోగులకు శుభవార్త!

    ECIL 10th Pass Jobs - 2022 | 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..


    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 110 స్పెషలిస్ట్ క్యాటగిరి ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు మరియు(ఆంధ్ర & తెలంగాణ) తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను అక్టోబర్ 17వ తేదీ వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు.. మొదలగునవి మీకోసం.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 110.


    విభాగాల వారీగా ఖాళీలు:


    ★ స్కేల్ 5 విభాగంలో..

    ◆ ఐటి - 01,

    ◆ ఎకనామిస్ట్ - 01,

    CCL 10th, 12th Pass Jobs - 2022 | 10, Inter, ITI తో 635 ఉద్యోగాల భర్తీకి (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్) CCL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..


    ★ స్కేల్ 4 విభాగంలో..

    ◆ డాటా సైంటిస్ట్ - 01,


    ★ స్కేల్ 3 విభాగంలో..

    ◆ రిస్క్ మేనేజర్ - 03,

    ◆ ఐటి ఎస్ఓసి అనలిస్ట్ - 01,

    ◆ ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ - 01,

    ◆ టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్) - 15,

    ◆ క్రెడిట్ ఆఫీసర్ - 06,

    ◆ డాటా ఇంజనీర్ - 09,

    ◆ ఐటీ - 11,

     తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి.


    ★ స్కేల్ 2 విభాగంలో..

    ◆ రిస్క్ మేనేజర్ - 18,

    ◆ లా ఆఫీసర్ - 05,

    ◆ ఐటీ - 21,

    ◆ సెక్యూరిటీ - 02,

    ◆ ఫైనాన్షియల్ అనలిస్ట్ - 08,

    ◆ క్రెడిట్ ఆఫీసర్ - 02,

    ◆ ఎకనామిస్ట్ - 02,

    833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. 


    ★ స్కేల్ 1 విభాగంలో

    ◆ సెక్యూరిటీ - 03.. ఇలా మొత్తం 110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో సిఎ, సిఎఫ్ఏ, ఏసి, ఎంఎ, డిగ్రీ, డిప్లమా, పిజి, పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.


    వయోపరిమితి:

    జూలై 1 2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    SBI ఉద్యోగాలు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    To Join WhatsApp                  Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here

    దరఖాస్తు ఫీజు:

    రిజర్వేషన్ వర్గాల వారైనా (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి) అభ్యర్థులకు రూ.175/-.

    మిగిలిన వారికి రూ.850/-.


    ఎంపిక విధానం:

    పోస్టులను అనుసరించి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ.. ఆధారంగా ఎంపిక చేస్తారు.

    TS MLHP 1569 Vacancies Recruitment 2022 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1569 "మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్" ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.. వివరాలివే.


    అధికారిక వెబ్సైట్ :: https://www.centralbankofindia.co.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.09.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.10.2022.


    ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..

    TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈ జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.