SLPRB AP Civil Constable Preliminary Exam - 2023 Answer Key Out | ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ విడుదల | Download here..
![]() |
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ విడుదల |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రభుత్వం పోలీస్ నియామక బోర్డు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా 6100 సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అర్సీ నెంబర్:161/SLPRB/Rect.2/2022, తేదీ:28.11.2022 న విడుదల చేసింది. తదుపరి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి దరఖాస్తులను స్వీకరించింది, రాష్ట్రంలోని 34 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించారు. ప్రాథమిక పరీక్షలను సజావుగా నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 997 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. 22.01.2023 న నిర్వహించిన ప్రాథమిక పరీక్ష కు మొత్తం 5,03,487 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు.. అలాగే 4,58,219 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు, మరియు 45,268 మంది గైర్హాజరైనట్లు.. ఇలా మొత్తం 91% మంది పరీక్షలు రాసినట్లు నియామక బోర్డు ప్రెస్ నోట్లో తెలియపరిచింది.
పరీక్ష రాసిన అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, లేదా దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి అధికారిక మాస్టర్ పేపర్లను మరియు ప్రాథమిక పరీక్ష ఆన్సర్ కీ ను డౌన్లోడ్ చేయవచ్చు..
అలాగే సందేహాలు ఉన్న అభ్యర్థులు, అబ్జెక్షన్ లను రైజ్ చేయడానికి అవకాశాన్ని కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ సివిల్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ప్రశ్న పత్రం సెట్ A, B, C, D లను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. అలాగే అన్ని సెట్ కు సంబంధించిన అధికారిక ప్రాథమిక పరీక్ష ఆన్సర్ కీ ను డౌన్లోడ్ చేయండి.
SCT PC PWT Question Paper SET - A
SCT PC PWT Question Paper SET - B
SCT PC PWT Question Paper SET - C
SCT PC PWT Question Paper SET - D
SCT PC PWT Preliminary Exam Answer KEY _ SET - A, B, C, D.
అధికారిక వెబ్ సైట్ :: https://slprb.ap.gov.in/
అధికారిక ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ వివరాలు వివరణాత్మకంగా తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment