ఈనెల 8 నుండి 16 వరకు అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ, హైదరాబాద్ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంపికలు.. Agni Veer selection 2024 10th 8th Pass Apply here.
నిరుద్యోగులకు శుభవార్త!
ఎనిమిదవ తరగతి, పదవ తరగతి అర్హతతో అగ్ని వీర్ నియామకాలు.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల యువతకు ఈనెల 8 నుండి 16 వరకు అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు రిక్రూట్మెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ లోని బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఈవెంట్స్ ఆధారంగా సెలక్షన్స్ ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులు ర్యాలీలో పాల్గొన్న పారని పేర్కొంది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
- జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/ స్టోర్ కీపర్ పోస్టులు భర్తీ చేస్తారు.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎనిమిదవ, తరగతి పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి.
వయసు :
- రిక్రూట్మెంట్ ర్యాలీ కు హాజరయ్యే అభ్యర్థులు 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జెండర్ :
- మహిళలు/ పురుషులు ఇద్దరు అర్హులే.
ఎంపికలు :
- ఈనెల అనగా డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్ లోని బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈవెంట్ల ఆధారంగా ఉంటాయి.
అభ్యర్థులకు సూచనలు :
- ర్యాలీలో పార్టిసిపేషన్ చేయదలచుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ అర్హత ధ్రువపత్రాల కాపీలు అన్ని తమతో పాటుగా తీసుకువెళ్లాలి.
- నియామకాలలో భాగంగా వీటిని చూపించాల్సి ఉంటుంది.
- మహిళ మిలిటరీ పోలీసు (డబ్ల్యూఎంపీ) పోస్టులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (కరైకల్-యానం) నుండి వచ్చే అభ్యర్థులు కూడా అన్ని ధ్రువపత్రాలను తీసుకురావాలి అని ఒక ప్రకటనలో సంస్థ వెల్లడించింది.
- ఈ నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
సందేహాలను నివృత్తి కోసం రిక్రూట్మెంట్ కార్యాలయం ఫోన్ నెంబర్ 040-27740059, 27740205 సంప్రదించండి.
అగ్ని వీర్ రిక్రూట్మెంట్ 2024 పూర్తి సమాచారం, వేతన వివరాలు, బెనిఫిట్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment