హైదరాబాద్, వైజాగ్ వేదికగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వాకిన్ అవ్వండి.. ECIL Walk-In-Interview for Freshers & Expirence Hurry Up!..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ ఇండియా కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్. భారతీయ డైనమిక్ అభ్యర్థుల ను వాకింగ్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1 & 4, 2023 న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూ సెషన్ లో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగునవి ఇక్కడ..
పోస్టుల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :: 178.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ టెక్నీషియన్ విభాగంలో - 15,
- జూనియర్ టెక్నీషియన్ అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.
- అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- ప్రాజెక్ట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో మొత్తం - 163 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ప్రాజెక్ట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.
- అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- పోస్టుల వారీగా ఖాళీల వివరాల Annexure-I Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ITI ట్రేడ్ 1సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
- అలాగే బిఈ/ బీటెక్ విభాగంలో సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అర్హత ధృవ పత్రల కాపీలను చూసి ఎంపికలు నిర్వహిస్తారు/ ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు మొదటి, రెండవ, మూడవ సంవత్సరంలో ఇదిగో పేర్కొన్న విధంగా చెల్లిస్తారు.
- జూనియర్ టెక్నీషియన్ లకు;
- మొదటి సంవత్సరం రూ.22,528/-.
- రెండవ సంవత్సరం రూ.24,780/-,
- మూడవ & నాలుగవ సంవత్సరాల్లో రూ.27,258/-.
- ప్రాజెక్ట్ ఇంజనీర్ లకు;
- మొదటి సంవత్సరం రూ.40,000/-.
- రెండవ సంవత్సరం రూ.45,000/-,
- మూడవ సంవత్సరం రూ.50,000/-,
- నాలుగవ సంవత్సరాల్లో రూ.55,000/-.
- టెక్నికల్ ఆఫీసర్ లకు;
- మొదటి సంవత్సరం రూ.25,000/-.
- రెండవ సంవత్సరం రూ.28,000/-,
- మూడవ & నాలుగవ సంవత్సరాల్లో రూ.31,000/-.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ లకు;
- మొదటి సంవత్సరం రూ.24,500/-.
- రెండవ సంవత్సరం రూ.26,950/-,
- మూడవ & నాలుగవ సంవత్సరాల్లో రూ.30,000/-.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
- జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు..
- ప్రాజెక్ట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీలు..
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment