ఏప్రిల్ 6, 7న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | జీతం 25,000 | రిజిస్టర్ అవ్వండిలా | Hyderabad ECIL Walk-In-Interview Recruitment 2023 | Register here..
ఏప్రిల్ 6 & 7, 2023న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | జీతం 25,000 | రిజిస్టర్ అవ్వండిలా..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 06,07-04-2023 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు నేరుగా హాజరు అయ్యి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, జాబ్ లొకేషన్.. మొదలగునవి పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
దరఖాస్తు చేశారా? 7,500 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేయండిలా..
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :-29
జాబ్ లొకేషన్ :-
హైదరాబాద్, యాదాద్రి, వైజాగ్, ఢిల్లీ ,కలకత్తా, ముంబై.. మొదలగునవి
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:-
- టెక్నికల్ ఆఫీసర్ :- 26
- అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ :- 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఈ/ బీటెక్ లలో(ఈసీఈ, ఈటిసి, ఎలక్ట్రానిక్స్, సిఎస్ఈ, ఐటి) బిఎస్సి/ ఎంపీసీ/ డిప్లమా విద్య అర్హతలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత స్పెషలైజేషన్లు కనీసం 01 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు. దరఖాస్తు చేశారా?.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000/- నుండి రూ.30,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :
- CLDC, Nalanda Complex Electronicks Corporation of India Limeted, TIFR Road, ECIL Post, Hyderabad - 500062.
- 06-04-2023 నుండి 07-04-2023 వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
5వ, 7వ తరగతి అర్హత తో, రాత పరీక్ష లేకుండా! రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ✨శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment