డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ AP Data Entry Operator Accountant 2023 | Check Vacancy, Salary and Apply here..
డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్:
డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి కర్నూలు జిల్లా మెడికల్ కాలేజ్, ఆంధ్ర ప్రదేశ్ నుండి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27-03-2023 నుండి 04-04-2023 వరకు దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02.
5వ, 7వ తరగతి అర్హత తో, రాత పరీక్ష లేకుండా! రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ✨శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
విభాగాల వారీగా ఖాళీలు వివరాలు :
- ల్యాబ్ టెక్నీషియన్ :- 01,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ :- 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ మెడికల్ లేబరేటరీ/ డిప్లమా మెడికల్ ల్యాబ్ లేబరేటరీ/ ఎంఎల్టి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగం లో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.20,000/- నుండి రూ.30,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.500/-,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు రూ.300/-.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27-03-2023 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ :: 04-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :https://kurnool.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ::
- The Department of Microbiology, Kurnool Medical College, Kurnool - 518003.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment