ఇంటర్, డిగ్రీ, పీజీ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్.. JCI 90 Non-Executive Posts Recruitment Apply here..
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..
- జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 90 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజ్ సంస్థ వెస్ట్ బెంగాల్ ప్రధాన కేంద్రంగా కలిగిన జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో తమ సంస్థలను కలిగి ఉంది. అవి; వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 90 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవే.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 90.
పోస్టుల వారీగా ఖాళీలు :
- అకౌంటెంట్ జూనియర్ - 23,
- అసిస్టెంట్ జూనియర్ - 24,
- ఇన్స్పెక్టర్ - 42.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
- ఎం.కామ్ బీ.కాం అర్హతలు కూడా అవసరం.
- కంప్యూటర్ పరిజ్ఞానం టైపింగ్ తప్పనిసరి కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 01.09.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పేజి నెంబర్.2 లో ఈ వివరాలు పూర్తిగా ఉన్నాయి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్షలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్/ ఈఎస్ఎం అభ్యర్థులు కనీసం 50% మార్పులతో అర్హత సాధించాలి.
- ఎస్సి/ ఎస్టీ/ దివ్యాంగులకు 45% మార్కులు సరిపోతాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి IDA పే స్కేల్ ప్రకారం క్రింద పేర్కొన్న విధంగా చెల్లిస్తారు.
- అకౌంటెంట్ జూనియర్ లకు రూ.28,600/- నుండి రూ.1,15,000/-,
- అసిస్టెంట్ జూనియర్ లకు రూ.21,500/- నుండి రూ.86,000/-,
- ఇన్స్పెక్టర్ లకు రూ.21,500/- నుండి రూ.86,500/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.09.2024 @ 00:00 hrs నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2024 @ 23:59 hrs వరకు.
కంప్యూటర్ పరీక్షలు నిర్వహించి తేదీ :: త్వరలో ప్రకటిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.jutecorp.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సందేహాలను నివృతి కోసం ఈ హెల్ప్ డెస్క్ 8583917043, 8981312256 నెంబర్లను సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment