నిరుద్యోగులకు TCS భారీ శుభవార్త! భారీ ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ ఈ స్టెప్స్ తో రిజిస్టర్ అవ్వండి TCS Sigma Recruitment 2023 | Apply Online here..
భారతదేశ అతిపెద్ద ఐటి సంస్ధ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ(TCS) గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తాజాగా ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సిగ్మా ప్రోగ్రాం ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 30-03-2023 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తులు సమర్పించవచ్చు.
విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ మండి 4 సంవత్సరాల బి.ఫార్మసీ/2 సంవత్సరాల ఎం.ఫార్మసీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుండి సెకండరీ/ సీనియర్ సెకండరీ కోర్స్ పూర్తి చేసిచేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ | దరఖాస్తు విధానం ఇదే | దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఎంపికలను ఎన్ క్యూటి ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపికలను చేపడతారు.
పరీక్ష విధానం :
- మొదటి విభాగంలో ఆప్టిట్యూడ్ టెస్ట్.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,
- వేర్బల్ ఎబిలిటీ,
- రిజనింగ్ ఎబిలిటీ,
- వీటి నుండి ప్రశ్నలు అడుగుతారు.
10+2 తో హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు చేశారా?.
- రెండో విభాగంలో డొమైన్ టెస్ట్.
- క్లినికల్ డేటా మేనేజ్మెంట్,
- ఫార్మాకోవిజిలెన్స్,
- రెగ్యులేటరీ అఫైర్స్,
- జనరల్ డొమైన్,
- వీటి నుండి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30-03-2023.
10,000లకు పైగా ఉద్యోగాలు 100కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో భారీ జాబ్ మేళా ✨ఇంటర్వ్యూలకు అటెండ్ అయి జాబ్ కొట్టండి. రిజిస్టర్ అవ్వండి.
రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tcs.com/
రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు 2 ఆప్షన్లు కనిపిస్తాయి.
సంబంధిత లింకుపై క్లిక్ చెయ్యగానే, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది.
రిజిస్ట్రేషన్ లో భాగంగా.. పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, విద్య అర్హత వివరాలను నమోదు చేసి, తదుపరి పాస్వర్డ్ ను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
విజయవంతంగా రిజిస్ట్రేషన్ అయిన వారు మీ వివరాలను ట్రేస్ చేయండి.
అధికారిక వెబ్సైట్ : https://www.tcs.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే రిజిస్ట్రేషన్ నమోదు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment