ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త !
హైదరాబాదులోని మిశ్రమ ధాతు నిగం లిమిటెడ్ MIDHANI భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన మినీ రత్న కేటగిరి -1 కంపెనీ, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం ట్రస్ట్ నందు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02
పోస్టుల వారీగా ఖాళీలు :
- మెడికల్ ఆఫీసర్
- జూనియర్ నర్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/B.Sc నర్సింగ్/జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (GNM)/ANM/డిప్లమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
- 06.05.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 - 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాల కొరకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ప్రొపిసేన్సి పరీక్ష మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
ఒప్పంద కాలం : ఒక సంవత్సరం.
ఇంటర్వ్యూ వేదిక/ సమయం/ తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం :
అధికారిక వెబ్సైట్ : https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీలు ఇక్కడ :
- ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.29,480/- నుండి రూ.61,640/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం : ఒక సంవత్సరం.
- అభ్యర్థి పనితనం క్రమశిక్షణ కంపెనీ అవసరాన్ని బట్టి మూడు (3) సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక/ సమయం/ తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- MIDHANI Corporate Office, Auditorium, Kanchan Bagh, Hyderabad.
ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 08:00 గంటల నుండి 10:30 నిమిషాల వరకు.
- ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల నకలు కాఫీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొదలగునవి వెంటపెట్టుకొని వెళ్లాలి.
అధికారిక వెబ్సైట్ : https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీలు ఇక్కడ :
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏









































Comments
Post a Comment