TSMSC Group-I, II, III, IV Free Coaching Registration form | తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్టర్ అవ్వండిలా..
తెలంగాణ స్టడీ సర్కిల్ వివిధ ఉద్యోగాల భర్తీకి ఉచిత శిక్షణ. మే 1వ తేదీ నుండి తొమ్మిది రోజుల పాటు శిక్షణ లు ప్రారంభం. ఉచిత శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ విధానం ఇదే..
తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ల స్టడీ సర్కిల్ (TSMSC) తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్.
గ్రూప్-II కోసం కంబైన్డ్ కోచింగ్(ఫిలిమ్స్)+ గ్రూప్-II+ గ్రూప్-III.
గ్రూప్-IV ప్రత్యేక కోచింగ్.
తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ లకు సంబంధించి సాధారణ మార్గదర్శకాలు:
◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, TSPSC/ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా 80 వేల ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టింది..
◆ తాజాగా గ్రూప్-1 పోలీస్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ అందులో భాగంగా తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీ సర్కిల్ (TSMSC) రాష్ట్రంలోనే 33 జిల్లాలో మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ లను అందించడానికి గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది.
◆ రెసిడెన్షియల్ కోచింగ్ సదుపాయం అందుబాటులో లేదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్థానిక జిల్లా / ఏదైనా జిల్లా ను ఎంపిక చేసుకొని ఉచిత శిక్షణలో ను పొందవచ్చు, ఈ శిక్షణ లో పూర్తిగా ఉచితం.
National Apprenticeship Mela 2022 Registration Eligibility details check here.
◆ ఈ శిక్షణ లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించబడతాయి. సమయం: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
◆ కంబైన్డ్ గ్రూప్-I, కోసం 90 రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తారు. మే 1వ తేదీ నుండి ఈ శిక్షణలో ప్రారంభమవుతున్నాయి..
◆ ఫిలిమ్స్ గ్రూప్-II, గ్రూప్-III, మరియు గ్రూప్-IV లకు 60 రోజులు.
◆ ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి క్రింది గూగుల్ ఫోన్ లింక్ పై క్లిక్ చేయండి.
PMBJP | PMBI | PMBJKs | కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు సంపాదించడానికి దరఖాస్తు చేయండిలా..
◆ రిజిస్ట్రేషన్ లో భాగంగా మీరు తెలిపిన టువంటి ఈ మెయిల్ ఐడి / వాట్సాప్ నెంబర్ లకు పూర్తి షెడ్యూల్ను మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది.
◆ సందేహాల నివృత్తి కోసం అన్ని ఆఫీస్ పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు TSMSC ల్యాండ్ నెంబర్ 040-23236112 కు సంప్రదించండి.
◆ రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment