National Apprenticeship Mela 2022 Registration Eligibility details check here.
నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా 2022
దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో, రేపు అనగా (ఏప్రిల్ 21) న జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు వారి సొంత జిల్లాలో అప్రెంటిస్షిప్ చేయడానికి ఈ జాబ్ మేళా లో పాల్గొనడం ద్వారా అవకాశం లభిస్తుంది.
★ ప్రకటన పూర్తి వివరాలు.
★ రిజిస్ట్రేషన్ విధానం.
★ జిల్లాల వారీగా అప్రెంటిస్షిప్ కేంద్రాలను తనిఖీ చేయడం.
★ అర్హత ప్రమాణాలు.
★ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తీసుకెళ్లాల్సిన.
★ ధ్రువపత్రాలు, మరియు సంబంధిత ఇతర సమాచారం మీకోసం.
దేశవ్యాప్తంగా మొత్తం 700+ లొకేషన్స్, 300+ సెక్టార్స్, 500+ ట్రేడ్స్, 4000+ కంపెనీలు పాల్గొంటున్నట్లు ప్రకటనలో సూచించారు.
■ ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
■ జిల్లాల వారీగా అప్రెంటిస్షిప్ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రిజిస్టర్ అవ్వడం మరియు జిల్లాల వారీగా అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్న సెంటర్ల వివరాలను తెలుసుకోవడం తెలియని వారు ఈ వీడియో చూడండి.
అర్హత ప్రమాణాలు: 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు అర్హత కలిగి, స్కిల్ పెయిడ్ సర్టిఫికెట్, ఐటిఐ సర్టిఫికెట్, డిప్లమా మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు విచిత్రం అవ్వచ్చు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ వ్యక్తిగత అప్రెంటిస్షిప్ మేళా రిజిస్ట్రేషన్ ఫామ్.
◆ ఎనిమిదవ తరగతి లేదా పదవ తరగతి సర్టిఫికెట్.
◆ కుల ధ్రువీకరణ పత్రం.
◆ ఆధార్ కార్డ్.
◆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్.
మొదలగునవి 2 జిరాక్స్ కాపీలు తీసుకొని హాజరు కాగలరు.
Official Websites ::
https://www.dgt.gov.in/appmelaapril22/ &
https://www.apprenticeshipindia.gov.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment