TS Police Women Safety Wing Recruitment 2022 | తెలంగాణ జిల్లా బారోసా కేంద్రాల్లో మహిళలకు ఉద్యోగాలు.. వివరాలివే..
మహిళలకు శుభవార్త!
తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ డ్రైవింగ్ వివిధ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా మరొక జిల్లా నుండి 6 విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, జీతభత్యాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కు చెందిన మహబూబాబాద్ భరోసా సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన 6 విభాగాల్లో ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
విభాగాల వారీగా ఖాళీలు:
◆ స్టేట్ కోఆర్డినేటర్ కం సైకాలజిస్ట్ - 1,
◆ సపోర్ట్ పర్సన్ - 1,
◆ లీగల్ సపోర్ట్ ఆఫీసర్ - 1,
◆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ANM - 1,
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 1,
◆ రిసెప్షనిస్ట్ - 1..
వయసు: పై అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళ అభ్యర్థుల వయసు 20 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్ట్యూట్ నుండి సంబంధిత విభాగంలో అర్హత కలిగి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.. పోస్టులను బట్టి అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన వారు వీడియో చూడండి..👇
ఎంపిక విధానం: షాట్ లిస్టింగ్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
జీతం : 12,000 - 22,000 వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
చిరునామా: SP ఆఫీస్, మహబూబాబాద్.
అధికారిక వెబ్సైట్: https://womensafetywing.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment