✨Flash Updates✨  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు..Apply here చి.తే:18.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 Teaching Non Teaching ఉద్యోగాల భర్తీకి Notification 2026 - 66 పోస్టులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు - ఔట్సోర్సింగ్ JOBs..Apply here చి.తే:21.10.2026
  •  
  • NEW! 🎉 10th Inter Pass Govt Jobs 2026..Apply here చి.తే:21.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ జిల్లాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.10.2026
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 7th Pass..Apply here చి.తే:22.10.2026
  •  
  • NEW! 🎉 AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం..Apply here చి.తే:23.10.2026
  •  
  • NEW! 🎉 TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here చి.తే:24.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో.. 78 శాశ్వత ఉద్యోగాలు విడుదల, జిల్లా పరిధిలో పోస్టింగ్..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఇన్సూరెన్స్ కంపెనీ లో 321 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 530 JOBs భర్తీ..Apply here చి.తే:29.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు..Apply here చి.తే:31.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ICMR MIN Jobs 2022 | ఇంటర్వ్యూల ద్వారా భారీ వేతనం తో ఉద్యోగాల భర్తీ .. వెంటనే ఇంటర్వ్యూలకు సిద్దంకండి.. వివరాలివే..

    భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని ఐ సి ఎం ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

    అర్హత ,ఆసక్తి, కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.


    మొత్తం పోస్టుల సంఖ్య:-04

    విభాగాల వారీగా పోస్టుల వివరాలు:-


    ప్రాజెక్ట్ కన్సల్టెంట్(సైన్స్):- 01

    విద్యార్హత: - గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో Ph.d , బీ.ఎస్సీ సైన్స్, (మైక్రో బయాలజీ, విరోలజీ, బయోటెక్నాలజీ) వివిధ సబ్జెక్టుల్లో సాధించి ఉండాలి.

    వయసు:- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయసు 70 సంవత్సరాలు మించకుండా ఉండాలి.

    జీతం:- నెలకు రూ 1,00,000/- జీతంగా చెల్లిస్తారు.

    ఎంపిక విధానం:- ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

    ఇంటర్వ్యూ జరిగే తేదీ:- 20/04/2022

    సమయం:- ఉదయం 10:30am నుండి జరుగుతుంది.

    ఇంటర్వ్యూ వేదిక:- conference hall, ICMR-NIN Hyderabad.


    ప్రాజెక్టు సీనియర్ రిసెర్చ్ ఫెలో:- 01

    విద్యార్హత:- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణతో, M,sc in life sciences లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

    వయసు:- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయసు 35 సంవత్సరాలకు మించి కూడదు.

    జీతం:- నెలకు రూరూ40,000/-జీతంగా చెల్లిస్తారు.

    ఎంపిక విధానం:- ఇంటర్ రీ ద్వారా నిర్వహిస్తారు.

    ఇంటర్వ్యూ తేదీ:- 20/04/2022

    ఇంటర్వ్యూ సమయం:- 10:30am నుండి జరుగుతోంది.

    ఇంటర్వ్యూ వేదిక:- కాన్ఫరెన్స్ హాల్ ఐ సి ఎం ఆర్ ఎంఐఎం హైదరాబాద్.


    ప్రాజెక్టు టెక్నీషియన్:- 01

    విద్యార్హత:- గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్ సెకండియర్ సైన్స్ లేదా సెకండ్ ఇయర్ డిప్లమా లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లాల్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

    వయసు:- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయసు 30 సంవత్సరాలు మించకూడదు.

    జీతం:- నెలకు రూ18,000/-జీతంగా చెల్లిస్తారు.

    ఎంపిక విధానం:- ఇంటర్వ్యూ ద్వారా ఎంపికను నిర్వహిస్తారు.

    ఇంటర్వ్యూ తేదీ:- 21/04/2022

    ఇంటర్వ్యూ సమయం:- ఉదయం 10:30am నుండి జరుగుతుంది.

    ఇంటర్వ్యూ వేదిక:- కాన్ఫరెన్స్ హాల్ ఐ సి ఎం ఆర్ ఎంఐఎం హైదరాబాద్.


    ప్రాజెక్టు మల్టీ టాస్క్ స్టాప్:- 01

    విద్యార్హత:- గుర్తింపు పొందిన బోర్డ్ నుండి టెన్త్ మరియు ఇంటర్ తో పాటు డి ఎం ఎల్ టి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

    వయసు:- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయసు  25 సంవత్సరాలు మించకూడదు.

    జీతం:- నెలకు రూ 15,800/-జీతంగా చెల్లిస్తారు.

    ఎంపిక విధానం:- ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

    ఇంటర్వ్యూ తేదీ:- 21/04/2022

    ఇంటర్వ్యూ సమయం:- ఉదయం10:30am

    ఇంటర్వ్యూ వేదిక:- కాన్ఫరెన్స్ హాల్ ఐ సి ఎం ఆర్  ఎన్ ఐ ఎన్ హైదరాబాద్.


    అదికారిక వెబ్సైట్ :: https://www.nin.res.in/

    అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 18-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 21-October-2026
  •  
  • 👆Online Applications Ends on 21-October-2026
  •  
  • 👆Online Applications Ends on 22-October-2026
  •  
  • 👆Online Applications Ends on 22-October-2026
  •  
  • 👆Online Applications Ends on 23-October-2026
  •  
  • 👆Online Applications Ends on 24-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 28-October-2026
  •  
  • 👆Online Applications Ends on 29-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 31-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog