అంగన్వాడి కొలువులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు, ఈ పత్రాలతో హాజరవ్వండి.
అంగన్వాడి కొలువులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తోంది. అయితే తాజాగా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథక అధికారిణి గారి కార్యాలయము, ICDS ప్రాజెక్ట్, నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ లకు సంబంధించిన పత్రిక ప్రకటనను విడుదల అయినది. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత ICDS పరిధిలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారైతే, అర్హత ధ్రువపత్రాల కాపీలు వెరిఫికేషన్ కోసం హాజరు అవ్వాలి.
📌నిర్ణయించిన తేదీలో హాజరు కాకపోతే దరఖాస్తు రద్దు చేసే అవకాశం ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ICDS ప్రాజెక్ట్ నాంపల్లి, హైదరాబాద్ జిల్లా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రకటన 👇:
ICDS ప్రాజెక్ట్ గంగాధర, కరీంనగర్ జిల్లా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రకటన 👇:
ICDS ప్రాజెక్ట్ కరీంనగర్ (అర్బన్) కరీంనగర్ జిల్లా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రకటన 👇:
తీసుకురావలసిన పత్రాలు :
- SSC/10t మార్కు మెమో,
- Inter మార్కు మెమో, ఆపై అర్హత ఉంటే వాటిని కూడా..
- కుల ధ్రువీకరణ పత్రం, (ఒకవేళ SC వారు అయితే Group -I, II & III) మరియు EWS.
- నివాస ధ్రువీకరణ పత్రం,
- స్పోర్ట్స్, వికలాంగులు, అనాధ మరియు వితంతువులు ఉంటే సంబంధిత సర్టిఫికెట్,
- 2 సెట్స్ అటెస్టెడ్ జిరాక్స్ పత్రాలతో సర్టిఫికెట్ పరిశీలనకు తప్పనిసరిగా హాజరు కావాలి.
- హాజరుకాని అభ్యర్థులు నియామక ప్రక్రియలలో అనర్హులుగా పరిగణించబడతారు. (అనంతరం ఎటువంటి అవకాశం కల్పించబడదు)
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment