TSPSC Jr Lecturer Hall Ticket Link Activated Download here..
ఉద్యోగార్థులకు అలర్ట్!
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల.
TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడం ఎలా?
TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
- అధికారిక Home పేజీలోని Download Hall Ticket for Junior Lecturers (22/2022) లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇప్పుడు మీ TSPSC ID, Date of Birth (dd/mm/yyyy) & Captcha నమోదు చేసి, Download PDF బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యచరణ కోసం (CBRT) ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment