శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్షతో ఎంపిక, వివరాలు ఇలా..
బీఈ/ బీటెక్ అర్హత కలిగిన వారికి సీ-డాట్ లో ఉద్యోగ అవకాశాలు.
ఢిల్లీ, బెంగళూరు లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన C-DOT సైంటిస్ట్ -బి/సి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది, కనీసం 60 శాతం మార్కులతో, బీఈ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- నుండి రూ.81,100/- ప్రకారం ప్రతి నెల జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 14.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ టెక్నాలజీ, మాస్టర్ ఇంజనీరింగ్, మాస్టర్ టెక్నాలజీ, ఎం.ఎస్సీ పి.హెచ్డి అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 03.05.2026 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
- టెక్నీషియన్ గా ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- నుండి రూ.81,100/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.04.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.05.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.cdot.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment