DMHO Recruitment 2022 || జిల్లా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పోస్టుల భర్తీకి ప్రకటన || అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి క్యాట్ ల్యాబ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్/ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి పరిమిత సమయం మాత్రమే ఉన్నది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఆరు రోజుల పరిమితుల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. దరఖాస్తులు ప్రారంభ తేదీ జనవరి 22,2022, దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 28,2022. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను జిల్లా వెబ్ సైట్ ను సందర్శించి చదవండి. ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించినటువంటి లింక్స్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
తప్పక చదవండి: 6నెలల శిక్షణ తో ఉద్యోగం మిస్ అవ్వకండి జనవరి 31 చివరి తేదీ.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 07,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. Cardiac Technicians 02,
2. Cath-Lab Technicians 05..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
కార్డియాక్ టెక్నీషియన్ ఉద్యోగాలకు విద్యార్హత: ఇంటర్మీడియట్ విద్యార్హతతో సైన్స్ సబ్జెక్ట్ మరియు కార్డియో వాస్కులర్ టెక్నాలజీ లేదా సైన్స్ గ్రాడ్యుయేట్లు డిప్లమా అర్హతతో ECG మరియు TMT మెషిన్స్ పై కనీసం ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
తప్పక చదవండి: మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ /అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన మిస్ అవ్వకండి.. జనవరి 24 చివరి తేదీ..
క్యాత్-లాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు విద్యార్హత: క్యాత్-లాబ్ టెక్నీషియన్ లో డిప్లమో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: 18 నుండి ముప్పై నాలుగు సంవత్సరాలకు మించకూడదు. (రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది. BC, ST & SC).
లోకల్ స్టేటస్: 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు సర్టిఫికెట్ల ఆధారంగా లోకల్ స్టేటస్ ను నిర్ధారిస్తారు.
ఎంపిక విధానం: నోటిఫికేషన్లో పేర్కొన్న రోస్టర్ పాయింట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది.
తప్పక చదవండి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన మిసవ్వకండి.. ఈ నెల 27 చివరి తేదీ..
దరఖాస్తు విధానం :: ఆన్లైన్ /ఆఫ్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.01.2022 నుండి,
దరఖాస్తు లకు చివరి తేదీ: 28.01.2022.
అధికారిక వెబ్సైట్: https://khammam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి/ దరఖాస్తు చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment