తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆ జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు TVVP Bhadradri Kothagudem Medical Staff Recruitment Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివిధ ఉద్యోగాల భర్తీకి 2 నోటిఫికేషన్ లు విడుదల..
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని (భద్రాచలం, పాల్వంచ, అశ్వరావుపేట, ఇల్లెందు, బూర్గంపాడు, మణుగూరు, చర్ల) ప్రభుత్వ ఆసుపత్రుల్లో NHM నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, నవభారత్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కలెక్టరేట్ కార్యాలయం నందు 20.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) - 11,
- ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) - 05,
- ఫార్మసిస్ట్ (యునాని) - 03,
- ఫార్మసిస్ట్ (హోమియోపతి) - 03,
- ఫార్మసిస్ట్ (న్యూట్రినోపతి) - 01..
- గైనకాలజీ,
- అనస్తీసియా,
- రెడీయాలజీ,
- పిల్లల నిపుణులు,
- జనరల్ ఫిజీషియన్,
- ఇతర వివిధ నిష్ణాతులైన వైద్య నిపుణులు,
- మరియు MBBS వైద్యులు..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో M.P.C/ Bi.P.C/BAMS/MBBS అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ బిసిఎస్ & ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.10,650/- నుండి రూ.1,00,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://kothagudem.telangana.gov.in/ & https://vvp.telangana.gov.in/
📌 అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 20.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
📌 అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 19.12.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, F1 బ్లాక్, మొదటి అంతస్తు, IDOC, నవభారత్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment