TS NPDCL AE Results 2022 | ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఫలితాలు విడుదల..
TSNPDCL-ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ తనిఖీ చేయండిలా..
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి 16, జూన్ 2022 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 27 నుండి జూలై 11 వరకు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ 82, ఉద్యోగాలకు పోటీ పడ్డారు, రాత పరీక్షల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా "అసిస్టెంట్ ఇంజనీర్" ఫలితాలను నిన్న (06.09.2022) న విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
NPDCL AE Results 2022 తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tsnpdcl.in/
◆ తదుపరి Home పేజీలోని Announcement ఈ విభాగంలో స్క్రోల్ అవుతున్న AE/ Electrical Hall ticket wise Marks లింక్ పై క్లిక్ చేయండి.
◆ NPDCL AE Results 2022 పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
◆ హాల్టికెట్ నెంబర్ ఆధారంగా మీ ర్యాంక్ తనిఖీ చేయవచ్చు.







అధికారిక వెబ్సైట్ :: https://tsnpdcl.in/
NPDCL AE Results 2022 హాల్ టికెట్ నెంబర్ వారిగా ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ర్యాంకుల వారీగా ఫలితాలను తనికి చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment