SBI Hyderabad Circle Recruitment 2022 | తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల బర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
Bank Jobs 2022 | ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..హైదరాబాద్ సర్కిల్ లోనూ భారీగా ఖాళీలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిపించేటందుకు నిరంతరం కృషి చేస్తు అనేక రకాల నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ముంబాయి నగరం ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా విస్తరించిన ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ సర్కిల్ కింద 176 పోస్టులకు దరఖాస్తులను భర్తీ చేసేందుకు ఆహ్వానం పలికింది. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ గ్రాడ్యూయేట్ యువత నవంబర్ 07, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారమైన: ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1422.
తెలంగాణ హైదరాబాద్ సర్కిల్ క్రింద ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 176పోస్టులు.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఎస్బీఐ సర్కిళ్ళు:
* మహారాష్ట్ర
* భోపాల్,
* భువనేశ్వర్
* హైదరాబాద్
* జైపూర్
* కలకత్తా
* నార్త్ ఈస్టర్న్
అర్హతలు:
◾️ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తాత్సమానం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
◾️ దరఖాస్తు చేసుకునే సర్కిల్ కు చెందిన అభ్యర్థులకు ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
వయో పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 30 2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2022 నుండి,
దరఖాస్తు ప్రక్రియ ముగింపు చివరి తేదీ: 07.11.2022.
దరఖాస్తు ఫీజు:
◾️ దరఖాస్తు ఫీజు రూ.750/-
◾️ ఎస్సి, ఎస్టీ మరియు దివ్యంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది
తప్పక చదవండి :: IBPS SO Recruitment 2022 | IBPS నుండి 710 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే..
ఆన్లైన్ పరీక్ష తేదీ:
డిసెంబర్ 04, 2022 ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఏపి, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు:
* గుంటూరు
* కర్నూలు
* విజయవాడ
* విశాఖపట్నం
* హైదరాబాద్







ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష (ప్రిలిమినరీ & మేయిన్స్) మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
గరవ-వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/web/careers
NEW! అదికారిక నోటిఫికేషన్ & ఆన్లైన్ దరఖాస్తు లింకు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment