✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రభుత్వ శాఖల్లో 212 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:02.10.2026
  •  
  • NEW! 🎉 NTPC డిప్లొమా ట్రైనింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 243 పోస్టుల కోసం..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 ECHS Cell AP TG ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో పోస్టింగ్..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉TG జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 కాపర్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు, 40 - 90 వేల వరకు జీతం..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల, 480 JOBs కోసం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 2536 ఉద్యోగాలు..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..Apply here చి.తే:08.10.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    IBPS SO Recruitment 2022 | IBPS నుండి 710 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే..

    భారతీయ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!


    IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింద పేర్కొన్నటువంటి బ్యాంకులలో పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    తప్పక చదవండి :: SBI 1422 రెగ్యులర్ 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! AP, TS  గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి. హైదరాబాద్ లో పొస్టింగ్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..


    బ్యాంకుల వివరాలు:

    ◆ బ్యాంక్ ఆఫ్ బరోడా

    ◆ కెనరా బ్యాంక్

    ◆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

    ◆ యూ సి ఓ బ్యాంక్

    ◆ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    ◆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    ◆ పంజాబ్ నేషనల్ బ్యాంక్

    ◆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    ◆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

    ◆ ఇండియన్ బ్యాంక్ 

    ◆ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. మొదలగునవి.

    తప్పక చదవండి ::  10వ తరగతితో స్థానిక భాష పై పట్టు ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి, 1671 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..


    CRP - SPL - XII ఆర్థిక సంవత్సరం 2023-24 కు గాను ఈ క్రింది 6 విభాగాల్లో ఖాళీల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య : 710.


    విభాగాల వారీగా ఖాళీలు:

    ◆ ఐటీ ఆఫీసర్ (స్కేల్-1) - 44,

    ◆ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1) - 516,

    ◆ రాజ్ భాష అధికారి (స్కేల్-1) - 25,

    ◆ లా ఆఫీసర్ (స్కేల్-1) - 10,

    ◆ HR-పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1) - 15,

    ◆ మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1) - 100.

     ఇలా మొత్తం 710 పోస్టులను భర్తీకి ప్రకటించింది.

    తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..


     ఈ పై ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 01, 2022 నుండి నవంబర్ 21, 2022 మధ్య సమర్పించవచ్చు.


    ★ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు..

    ◆ భారతీయ అభ్యర్థులు అర్హులు,


    విద్యార్హత:

    ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

    ● పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    తప్పక చదవండి ::  NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. 


    వయోపరిమితి:

    ◆ నవంబర్ 21, 2022 నాటికి 20-30 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.

    ◆ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం (వయో-పరిమితిలో సడలింపు లు) వర్తిస్తాయి. అవి;

    ● ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,

    ● ఓబిసి నాన్-క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,

    ● పిడబ్ల్యూబీడీ లకు 10 సంవత్సరాలు,

    ● మాజీ సైనికులకు 5 సంవత్సరాలు..


    ఎంపిక విధానం:

    ప్రిలిమినరీ & మెయిన్ పరీక్ష / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.

    తప్పక చదవండి :: 10తో  321 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా..


    దరఖాస్తు విధానం:

    ◆ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ◆ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఇబ్బంది ఉన్నవారు ఈ క్రింది వీడియో చూడండి.

    దరఖాస్తు ఫీజు:

    ◆ జనరల్ అభ్యర్థులకు ₹.850/-

    ◆ రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    ◆ దేశవ్యాప్తంగా మొత్తం 35 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

    ◆ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల్లోని పరీక్ష సెంటర్లను ఎంపిక చేయవచ్చు.


    తప్పక చదవండి ::  పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.


    ★ ఆంధ్రప్రదేశ్ - పరీక్ష సెంటర్లు:

    ● చీరాల,

    ● చిత్తూర్,

    ● గుంటూరు,

    ● కడప,

    ● కాకినాడ,

    ● కర్నూల్,

    ● నెల్లూరు,

    ● ఒంగోల్,

    ● రాజమండ్రి,

    ● శ్రీకాకుళం,

    ● తిరుపతి,

    ● విజయవాడ,

    ● విశాఖపట్నం,

    ● విజయనగరం.. మొదలగునవి.

    తప్పక చదవండి :: APHC 3,673 Vacancies Recruitment 2022 | 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..


    ★ తెలంగాణ - పరీక్ష సెంటర్లు:

    ● హైదరాబాద్,

    ● కరీంనగర్,

    ● ఖమ్మం,

    ● వరంగల్.. మొదలగునవి.

    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here

    ★ ముఖ్య సమాచారం:

    ■ అధికారిక వెబ్సైట్ :: https://www.ibps.in/


    ◆ అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.11.2022 నుండి,


    ● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21.11.2022.


    ◆ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : డిసెంబర్ 2022.


    ◆ ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష నిర్వహించు తేదీ : 24.12.2022/ 31.12.2022.


    ◆ ప్రాథమిక పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : జనవరి 2023.


    ◆ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : జనవరి 2023.


    ◆ ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించే తేదీ : 29.01.2022.


    ◆ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : ఫిబ్రవరి 2023.


    ◆ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్ తేదీ : ఫిబ్రవరి 2023.


    ◆ ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ : ఫిబ్రవరి/ మార్చ్ 2023.


    ★ ప్రొవిజినల్ అలాట్మెంట్ : ఏప్రిల్ 2023.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.



    నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 02-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. ₹.40,000 జీతం వివరాలు..

    ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.GGH Khammam Opening JOBs Apply here..

    DMHO Contract Medical Srtaff JOBs 2026: ADL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 30 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    GMC NRPT 149 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ప్రాతపరీక్ష లేదు. దరఖాస్తు చేయండి.

    ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. వివరాలు.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: PDPL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 40 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.