IB Recruitment 2022 | IB Inviting Applications for 1671 SA, MTS Posts | Check Eligibility, Salary and More Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతితో స్థానిక భాష పై పట్టు ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి, 1671 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను నవంబర్ 05, 2022 నుండి నవంబర్ 25, 2022 మధ్య సమర్పించవచ్చు..
ఇంటిలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్(జనరల్) ఎగ్జామినేషన్-2022. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ.
తప్పక చదవండి :: ITBP HC Recruitment 2022 | 10+2 తో 293 ప్రభుత్వ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా..
భారత ప్రభుత్వ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలలోని సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఖాళీగా ఉన్న 1671 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్(జనరల్) ఉద్యోగాల భర్తీకి భారతీయ యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1671.
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ - 1,521,
◆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 150.
సబ్సిడీ ఇంటిలిజెన్స్ బ్యూరోల వారీగా ఖాళీల వివరాలు:
● హైదరాబాద్ - 47,
● విజయవాడ -07,
● అగర్తలా - 16,
● అహ్మదాబాద్ - 39,
● ఐజ్వాల్ - 09,
● అమృత్సర్ - 66,
● బెంగళూరు - 111,
● భోపాల్ - 37,
● భువనేశ్వర్ - 13,
● చండీగర్ - 36,
● చెన్నై - 112,
● డెహ్రాడూన్ - 10,
● ఢిల్లీ/ IB Hqrs - 323,
● డిబ్రహ్గఢ్ - 08,
● గ్యాంగ్టక్ - 13,
● గౌహతి - 44,
● ఇంపాల్ - 17,
● జైపూర్ - 34,
● ఇటానగర్ - 32,
● జమ్ము - 02,
● కోహిమా - 12,
● కళింపాంగ్ - 08,
● కోల్కత్త - 97,
● లెహ్ - 11,
● లక్నో - 51,
● మీరట్ - 22,
● ముంబై - 182,
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
● నాగపూర్ - 02,
● పాట్నా - 47,
● రాయపూర్ - 22,
● రాంచి - 15,
● షిల్లాంగ్ - 15,
● సిమ్లా - 10,
● సిలిగూరి - 01,
● శ్రీనగర్ - 25,
● త్రివేండ్రం - 133,
● వారణాసి - 42.. మొదలగునవి.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
◆ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
◆ ఇంటిలిజెన్స్ ఫీల్డ్ వర్క్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
తప్పక చదవండి :: NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
వయోపరిమితి:
● నవంబర్ 25 2022 నాటికి 18 నుండి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
● అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ దిగువనయున్నది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం పై పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
◆ సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి 69,100 వరకు..
◆ మల్టీ టాస్కింగ్ స్టాప్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్-1 ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900 వరకు..
ప్రతినెల అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: Indian Post Office Recruitment 2022 | టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.450/-.
◆ జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి (పురుష) అభ్యర్థులకు రూ.500/-.







అధికారిక వెబ్సైట్ :: https://www.mha.gov.in/ & https://www.ncs.gov.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 25.11.2022.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment