DRDO 1901 Vacancies Recruitment 2022 | 10, ITI, డిగ్రీ తో అసిస్టెంట్, మరియు టెక్నిషియన్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు.
Job Alert 2022 | కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖలలో పది మరియు ఐటీఐ తో ఉద్యోగాలు. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
భారత ప్రభుత్వ రక్షణ పరిశోధన శాఖ అయిన డీఆర్డీవో(DRDO).. నుంచి ఉద్యోగ ప్రకటన. DRDO సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(సెప్టమ్ 10డీ ఆర్ టీ సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశం లోని అన్ని డీ అర్ డీ వో పరిశోధన కేంద్రాలలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మరియు టెక్నిషియన్ 1901పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 23-09-2022 వరకు ఆన్ లైన్ విధానం లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 1901పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ(ఎన్ టీ ఏ-బీ): 1075పోస్టులు
టెక్నిషియన్-ఏ(టెక్-ఏ): 826పోస్టులు
పని విభాగాలు:
ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ - ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్-ఇన్స్టుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్,
లేదా ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్,
లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్స్టూమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బొటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎం ఎల్ టి, ఫోటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్టటైల్, జూవాలజీ.
పని ట్రేడులు:
ఆటోమొబైల్, బుక్ బెండర్, కార్పెంటర్, సీ న్ సీ ఆపరేటర్, సి ఓ పీ ఏ, డ్రాప్ట్స్ మెన్(మెకానికల్), డీ టీ పీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, పిట్టర్, గ్రైండర్, మేషనిస్ట్, మెకానిక్(డీజిల్), మీల్ రైట్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఫైన్టర్, రిఫ్రిజిరేషన్, ఫోటో గ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్.
విద్యా అర్హతలు:
పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగాలలో ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ లో ఉతిర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి టైర్-1(సీబీటీ) స్క్రినింగ్ టెస్ట్, టైర్2(సీబీటీ) స్క్రినింగ్ టెస్ట్, టైర్-2(సీబీటీ) ఎంపిక పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
To Join WhatsApp Click Here
To Join Telegram Channel Click Here
To Subscribe Click Here
To Join Facebook Click Here
To Join Instagram Click Here
To Join Twitter Click Here
About to Click Here
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు 03-09-2022 నుండి ప్రారంభించబడుతాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 23-09-2022 నాటికి ముగుస్తుంది.
గౌరవ వేతనం:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ(ఎన్ టీ ఏ-బీ)కి 35,400రూ" నుంచి 1,12400రూ"
టెక్నిషియన్-ఏ(టెక్-ఏ) 19,900రూ" నుంచి 63,200రూ" ల వరకు చెల్లించడం జరుగుతుంది.
అడికారిక వెబ్ సైట్: https://www.drdo.gov.in/
అడికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment