ల్యాబ్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ. రాత పరీక్ష, ఫీజు లేదు. వివరాలు ఇక్కడ.
ల్యాబ్ ట్రైనీ పోస్టుల కోసం 08.10.2025 న ఇంటర్వ్యూలు:
రాత పరీక్ష లేకుండా! అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా. ఇంటర్వ్యూలు నిర్వహించి ఖాళీగా ఉన్న ల్యాబ్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటన No. NITANP /ORGT/2025-26/ME-Lab Trainee Notification/1366 Date: 26.09.2025 న జారీ చేసింది. ప్రకటన పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు మొదలగునవి మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు :: ల్యాబ్ ట్రైనీ (స్కిల్డ్/ హైలీ స్కిల్డ్)
మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలైడ్ డిపార్ట్మెంట్స్ విభాగంలో మొదటి శ్రేణి డిప్లొమా అర్హత.
లేదా
- బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ డిగ్రీలను మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలైడ్ డిపార్ట్మెంట్స్ విభాగంలో కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 08.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
అనుభవం :
- మెకానికల్ ఇంజనీరింగ్ ల్యబోరేటరీస్ విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం అవసరం.
- CDA/ CMA విభాగంలో నైపుణ్యం అవసరం.
ఉద్యోగస్థితి :: ఔట్సోర్సింగ్/ కాంట్రాక్టు ఉద్యోగాలు.
ఒప్పంద కాలం :: 12 నెలలు, సంస్థ అవసరం, అభ్యర్థి క్రమశిక్షణ & పనితనాన్ని బట్టి 6 నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా వేతనం రూ.18,000-22,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను నేరుగా (ఇంటర్వ్యూ సమయంలో) సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :: Room No. 411 4th Floor, Sardar Vallabhbhai Patel administrative Vista, NIT Andhra Pradesh.
రిపోర్టింగ్ సమయం, ఇంటర్వ్యూ తేదీ :: 08.10.2025 by 01:30PM.
అధికారిక వెబ్సైట్ :: https://nitandhra.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment