✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 10.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 10th, 10+2, ITI తో రైల్వేలో 1,191 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 TGiCCC హైదరాబాద్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.06.2026
  •  
  • NEW! 🎉 SCCL కొత్తగూడెం నుండి పారా మెడికల్ ఉద్యోగాలు విడుదల.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar 651 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇతర పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.06.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో ఉద్యోగాల భర్తీ, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..Apply here చి.తే:23.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Govt JOB Alert 2025: ఏదేని డిగ్రీ తో 3359 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నిరుద్యోగులకు ✨గోల్డెన్ ఛాన్స్ ఈ నోటిఫికేషన్. AP, TS Can Apply..

    నిరుద్యోగులకు గొప్ప శుభవార్త!


    • ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో 3359 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.


    భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.

    📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా, పురుష) అభ్యర్థులు మిస్ అవ్వకండి.


    ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.


    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

    దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రక్షణ బలగాల్లో ఖాళీగా ఉన్న 3359 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ సెప్టెంబర్26, 2025 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 26.09.2025 నుండి 16.10.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్-డిసెంబర్ 2025 లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 3359.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    • Sub-Inspector (Exe.) in Delhi Police విభాగంలో - 212,
    • Sub-Inspector (GD) in CAPFs విభాగంలో ఈ క్రింది 3147 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

    1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 245,
    2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 1424,
    3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 1132,
    4. సశాస్త్ర సీమా బల్ (SSB) - 90,
    5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 256,
    6. అస్సాం రిఫ్లెష్ (AR) - 0,
    7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 0.
    8. ఇలా మొత్తం 3359 పోస్టులను భర్తీకి ప్రకటించింది.


    భారతీయ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
    • నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచలేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.


    NCC 'A', 'B', 'C' సర్టిఫికెట్లు కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి.

    NCC - C సర్టిఫికెట్ కలిగిన వారికి 5 శాతం మార్పులు, 

    NCC B సర్టిఫికెట్ కలిగిన వారికి 3 శాతం మార్పులు,

    NCC  A సర్టిఫికెట్ కలిగిన వారికి 2 శాతం మార్పులు బోనస్ గా ఇవ్వబడతాయి.


    వయోపరిమితి :

    • దరఖాస్తు దారులు 01.08.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    • 02.08.2000 మరియు 01.08.2025 మధ్య జన్మించి ఉండాలి.
    • అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;

    1. ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
    2. ఓబీసీ లకు 3 సంవత్సరాలు,
    3. మాజీ - సైనికులకు 3 సంవత్సరాలు,


    ఎంపిక విధానం :

    • కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, శారీర దారుడ్య పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.


    పరీక్ష సెంటర్ల వివరాలు :

    • దేశవ్యాప్తంగా 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సౌతేర్న రీజియన్ రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, మరియు తెలంగాణ) లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;

    ఆంధ్రప్రదేశ్ లో

    1. చీరాల,
    2. గుంటూరు,
    3. కాకినాడ,
    4. కర్నూల్,
    5. నెల్లూరు,
    6. రాజమండ్రి,
    7. తిరుపతి,
    8. విజయనగరం,
    9. విజయవాడ,
    10. విశాఖపట్నం..

    తెలంగాణ లో

    1. హైదరాబాద్,
    2. కరీంనగర్,
    3. వరంగల్..


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.

    పరీక్ష అంశాలు, విధానం :

    • ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మొత్తం 400 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
    • పేపర్ -1 &  పేపర్ -2 విభాగాలుగా ఉంటుంది.

    పేపర్ -1 లో  పార్ట్- ఏ, పార్ట్-బి, పార్ట్-సీ, పార్ట్-డీ విభాగాల నుండి 200 ప్రశ్నలు అడుగుతారు. అవి;

    1. పార్ట్ -ఏ లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు, 50 మార్కులకు,
    2. పార్ట్ -బీ జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు, 50 మార్కులకు,
    3. పార్ట్-సి లో క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు, 50 మార్కులకు,
    4. పార్ట్-డీ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుండి 50 ప్రశ్నలు, 50 మార్కులకు అడుగుతారు.

    • డిగ్రీ సిలబస్ స్టాండర్డ్ ను అనుసరించి పై విషయాల్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
    • పరీక్ష సమయం 2 గంటలు.


    పేపర్ -2 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంప్రహెన్సర్ నుండి 200 ప్రశ్నలు, 200 మార్కులకు అడుగుతారు.

    • పరీక్ష సమయం 2 గంటలు.
    • నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
    • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ కోత విధిస్తారు.
    • పరీక్ష పేపర్ ఇంగ్లీష్/ హిందీ భాషల్లో ఉంటుంది.
    • పరీక్ష సమయం 60 నిమిషాలు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ -6 ప్రకారం రూ.35,400/- నుండి రూ.1,12,400/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. అందరికీ రూ.100/-.
    2. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ - సైనికులకు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 26.09.2025 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 16.10.2026.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 17.10.2025.


    ఆన్లైన్ దరఖాస్తు సవరణ ప్రారంభం & ముగింపు తేదీ : 24.10.2025 నుండి 26.10.2025.


    రాత పరీక్ష నిర్వహించు తేదీ : నవంబర్-డిసెంబర్ 2025.


    ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 11-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 15-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 22-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.

    ఎరువుల తయారీ సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రూ.52,000/- జీతం దరఖాస్తు చేసుకోండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨4వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు, వివరాలు ఇవే..

    జిల్లా విద్యాశాఖ కార్యాలయం ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు. TG School Edu Pre Primary Teacher Aya Rectt 2026

    ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం, రాత పరీక్ష లేదు. వివరాలు..

    Inter Advanced Results Out! ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. Download short memo here

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨4వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..