5th 7th 10th పాస్ తో తెలంగాణ జైళ్ల శాఖ లో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాన.
ఐదవ తరగతి, ఏడవ తరగతి, పదో తరగతి, బి.ఫార్మసీ/ డి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ అర్హతతో సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గుంటూరు రేంజ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా కేంద్ర కారాగారాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాత్కాలిక నియామకాలకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత మహిళలు, పురుషులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఫార్మసిస్ట్ గ్రేడ్-II - 01,
- ఆఫీస్ సబార్డినేట్ - 01,
- వాచ్ మెన్ - 01,
- డ్రైవర్(LMV) - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
ఫార్మసిస్ట్ గ్రేడ్-II పోస్టులకు..
- బి.ఫార్మసీ/ డి.ఫార్మసీ/ ఫార్మా.డి/ ఎం.ఫార్మసీ అర్హత అవసరం.
- ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఆఫీసస్ సబర్డినేట్ పోస్టులకు..
- ఏడవ తరగతి తత్సమాన అర్హత అవసరం.
- తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
వాచ్ మెన్ పోస్టులకు..
- ఐదవ తరగతి అర్హత అవసరం.
- తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
డ్రైవర్ (LMV) పోస్టులకు..
- పదవ తరగతి అర్హతతో డ్రైవింగ్ లైసెన్స్ (LMV) కలిగి ఉండాలి.
- మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
వయో పరిమితి :
- 31.08.2025 నాటికి 18-42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ప్ లిస్ట్ చేసి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ & కరెక్షన్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు నిబంధనల ప్రకారం ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- ఫార్మసిస్ట్ గ్రేడ్-II - రూ.17,500/-.
- ఆఫీస్ సబార్డినేట్ - రూ.15,000/-.
- వాచ్ మెన్ - రూ.15,000/-.
- డ్రైవర్(LMV) రూ.18,500/-.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను పోస్టు ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- The Superintendent, District Jail, Taluka compound, Guntur-522002. Guntur Jilla.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 06.09.2025 నుండి...
దరఖాస్తు చివరి తేదీ :: 30.09.2025 సాయంత్రం 5:00.
అధికారిక వెబ్సైట్ :: https://guntur.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సందేహాలను నివృత్తి కోసం 0863-2232547 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




%20Jul%202026.jpg)




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment